HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >No Plan To Enter Into Politics Professionally Kangana Ranaut

Kangana on Politics: పొలిటికల్ ఎంట్రీపై కంగన క్లారిటీ

బాలీవుడ్ టాప్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన పొలికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.

  • Author : HashtagU Desk Date : 03-10-2022 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kangana
Kangana

బాలీవుడ్ టాప్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన పొలికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ భామ నిత్యం వివాదస్పద కామెంట్స్ తో మీడియాలో కనిపిస్తుంటారు. వివిధ సామాజిక అంశాలపై కూడా ఆమె స్పందిస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా ఆమె బాగా ప్రాచుర్యం పొందారు. రాజకీయంగా కూడా కంగనకు మంచి పాపులార్టీ ఉంది. బీజేపీకి అనుకూలంగా తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. ఆమె రాజకీయ ఎంట్రీపై చాలా కాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ ఆమె ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. తెలుగులో కూడా ఏక్ నిరంజన్ చిత్రంలో ప్రభాస్ సరసన నటించిన కంగన తాజాగా పొలిటికల్ ఎంట్రీపై వివరణ ఇచ్చారు.
‘‘రాజకీయాల్లోకి రావడంపై నా వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు. రానున్న సినిమాల షూటింగ్ పనులతో నేను తీరిక లేకుండా ఉన్నాను. నాకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. కానీ, నటనపరంగా నేను విజయవంతమైన నటిని. 16 ఏళ్లకే నా కెరీర్ ను ప్రారంభించాను. ఎన్నో కష్టాల తర్వాత ఈ స్థాయికి చేరుకున్నాను’’అని కంగన చెప్పారు.

రాజకీయాల పట్ల తనకున్న ఆసక్తి తన నటనలో ప్రతిఫలిస్తుందన్నారు. రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే తానెప్పుడూ మంచి సినిమాలు తీస్తుంటానని చెప్పారు. ‘‘నేను దేశభక్తురాలిని. నా పనితో నేను ఎంతో బిజీగా ఉంటాను. కనుక దేశానికి మంచి చేసే వారికి పార్టీతో సంబంధం లేకుండా నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’’అని కంగనా రనౌత్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • emergency
  • kangana politics
  • Kangana Ranaut

Related News

Kangana Ranaut spoke about her bond with Chirag Paswan

Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్

 Minister Chirag Paswan నటిగా, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన కంగనా రనౌత్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాస్వాన్‌తో తనకు ప్రేమాయణం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. చిరాగ్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఒక ఇంటర్

    Latest News

    • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

    • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

    • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd