HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Nkr21 Title

NKR21 : కళ్యాణ్ రామ్ సినిమాకు టైటిల్ ఇదేనా?

NKR21 : ఈ సినిమాలో విజయశాంతి పాత్ర పేరు వైజయంతి కాగా, ఆమె కుమారుడిగా కళ్యాణ్ రామ్ అర్జున్ అనే పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది

  • By Sudheer Published Date - 12:15 PM, Wed - 5 March 25
  • daily-hunt
Nkr21 Title
Nkr21 Title

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటిస్తున్న తాజా సినిమా NKR21 టైటిల్‌పై అనేక వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ సినీ నటి విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. చిత్ర బృందం సినిమాకు ఒక పవర్‌ఫుల్ టైటిల్ పెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలో “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” (Arjun Son Of Vyjayanthi) అనే పేరు టైటిల్‌గా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Water Problem : హైదరాబాద్ లో మొదలైన నీటి కష్టాలు

ఈ సినిమాలో విజయశాంతి పాత్ర పేరు వైజయంతి కాగా, ఆమె కుమారుడిగా కళ్యాణ్ రామ్ అర్జున్ అనే పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. కథను బట్టి చూస్తే ఈ టైటిల్ సినిమా కథాంశానికి చాలా హ్యాండీగా ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టైటిల్ విషయమై ఇప్పటివరకు మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ పేరును ఫైనల్ చేయవచ్చనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. గతంలో విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలతో అలరించిన నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

SA vs NZ: నేడు ద‌క్షిణాఫిక్రా-న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్!

కళ్యాణ్ రామ్ సినిమాలకు వైవిధ్యమైన కథలు ఎంచుకుంటారు. గతంలో ఆయన నటించిన “బింబిసార” బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అందువల్ల ఆయన నుండి మరో వినూత్నమైన కథాంశం రావచ్చని సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు. ఈ కొత్త చిత్రంలో కూడా ఆయన పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని, కథలో మలుపులు ఆకట్టుకునేలా ఉంటాయని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arjun Son Of Vyjayanthi
  • Directed by Pradeep Chilukuri. With Arjun Rampal
  • Nandamuri Kalyan Ram
  • NKR21
  • NKR21 21 Movie
  • Saiee Manjrekar
  • Sohail Khan

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd