Ra Ra Reddy Record: 500 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టిన ‘రారా రెడ్డి’ సాంగ్!
యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకర్గం ఆగస్టు 12న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది.
- By Balu J Published Date - 06:07 PM, Thu - 4 August 22
యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకర్గం ఆగస్టు 12న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అటు మాస్‌లోనూ ఇటు క్లాస్‌లోనూ అంచనాలు పెంచేసింది. ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన రారా రెడ్డి పాట దూసుకుపోతోంది. నితిన్ డ్యాన్స్, అంజలి గ్లామర్‌తో పాటు ‘రాను రాను అంటూనే చిన్నదో’ పాటలోని హుక్ లైన్ పాటను హైలైట్ చేశాయి. మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ పాట యూబ్యూట్, సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ పాట ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. 500 మిలియన్లకు పైగా వ్యూస్ ను కొల్లగొట్టి ట్రెండింగ్ నిలిచింది. ఏ సినిమాకు దక్కని అరుదైన ఘనత నితిన్ సినిమాకు దక్కింది.
Related News
Geethanjali Malli Vachindi Talk : ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ టాక్..
శివ తుర్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య