HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Nayanthara Is Replaced By Kajol In Yash Toxic Movie

Toxic : యశ్ సినిమా నుంచి బాలీవుడ్ హీరోయిన్ అవుట్.. ఆ స్థానంలోకి..

యశ్ 'టాక్సిక్' సినిమా నుంచి బాలీవుడ్ హీరోయిన్ బయటకి వెళ్లిపోయిందట. ఆమె స్థానంలోకి ఆ సౌత్ హీరోయిన్..

  • By News Desk Published Date - 12:15 PM, Sat - 4 May 24
  • daily-hunt
Nayanthara Is Replaced By Kajol In Yash Toxic Movie
Nayanthara Is Replaced By Kajol In Yash Toxic Movie

Toxic : రాకింగ్ స్టార్ యశ్ ‘కేజీఎఫ్’ సినిమా తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. కేజీఎఫ్ 2 రిలీజైన దాదాపు ఏడాదిన్నర తరువాత ‘టాక్సిక్’ అనే మూవీని అనౌన్స్ చేసారు. మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. ఇక ఈ సినిమాలో యశ్ పక్క ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కనిపించబోతున్నారని ఇప్పటికే వార్తలు బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.

యశ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తుంటే.. యశ్ కి అక్క పాత్రలో కాజోల్ కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కాజోల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. కాజోల్ స్థానంలోకి సౌత్ లేడీ మెగాస్టార్ నయనతార ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. యశ్ కి అక్కగా నయనతార కనిపించబోతుందట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. కాగా నయనతార గతంలో చిరంజీవికి సిస్టర్ గా ‘గాడ్‌ ఫాదర్’ సినిమాలో కనిపించారు. ఇప్పుడు యశ్ కి సిస్టర్ గా కనిపించనున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గ్యాంబ్లింగ్ అండ్ హీస్ట్ నేపథ్యంతో ఉండబోతుందని తెలుస్తుంది. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ మూవీని 2025 ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లు కూడా నిర్మాతలు ప్రకటించేసారు. మరి కేజీఎఫ్ తో భారీ స్టార్‌డమ్ ని సంపాదించుకున్న యశ్.. ఈ సినిమాతో తన ఆడియన్స్ ని సంతృప్తి పరుస్తాడో లేదో చూడాలి.

ఇది ఇలా ఉంటే, యశ్ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ రామాయణంలో కూడా నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా నటిస్తుంటే యశ్ రావణాసురుడు పాత్రలో కనిపించబోతున్నారట. ఈ మూవీ షూటింగ్ కూడా ఆల్రెడీ మొదలయింది.

Also read : Nagarjuna : టీడీపీ, వైసీపీ పార్టీలపై నాగార్జున కామెంట్స్.. నెట్టింట వైరల్ అవుతున్నవి నిజమేనా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kajol
  • Nayanthara
  • Toxic
  • yash

Related News

    Latest News

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd