HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nagarjuna Reacts On Chaitanya And Samantha Divorce

Nagarjuna Reacts: ‘సమంత, చైతన్య’ డివోర్స్ పై నాగార్జున రియాక్షన్!

సమంతకు నాగచైతన్య బ్రేకప్ చెప్పాక.. చైతూపై మీడియా ఫోకస్ పెట్టింది.

  • Author : Balu J Date : 15-09-2022 - 11:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nag
Nag

సమంతకు నాగచైతన్య బ్రేకప్ చెప్పాక.. చైతూపై మీడియా ఫోకస్ పెట్టింది. విడిపోయి ఏడాది కావోస్తున్న నాగ చైతన్య పర్సనల్ లైఫ్ పైనే మీడియా ఎక్కువ దృష్టి పెట్టింది. నాగ చైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సినీ కెరీర్ పై ప్రభావం చూపుతాయా? అనే ప్రశ్నకు తండ్రి నాగార్జున రియాక్ట్ అయ్యారు. “అతను సంతోషంగా ఉన్నాడు. నేను కోరుకుంటున్నదీ కూడా అదే. ఇది అతనికి జరిగిన అనుభవం. దురదృష్టకరం. మేం దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. అది జరిగిపోయిన విషయం. బ్రేకప్ వ్యవహరం అందరి జీవితాల్లో ఉంది’’ అన్నారు నాగార్జున అక్కినేని.

కొన్ని రోజుల క్రితం, సమంత తండ్రి జోసెఫ్ గోవాలో జరిగిన సమంత, చైతన్యల పెళ్లి  ఫోటో షేర్ చేసిన విషయం తెలిసిందే. “చాలా కాలం క్రితం ఒక కథ ఉంది. అది ఇప్పుడు లేదు! కాబట్టి, కొత్త కథను ప్రారంభిద్దాం అంటూ సమంత ఫాదర్ పేర్కొన్నాడు. బ్రేకప్ తర్వాత నాగ చైతన్యకు శోభిత ధూళిపాళతో ఎఫైర్ ఉందని వార్తలొచ్చాయి. కాగా ప్రస్తుతం సమంత ’యశోద, శకుంతలం’ లాంటి సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్‌తోనూ ఓ సినిమా చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • breakup
  • king nag
  • nagachaitanya
  • Samantha

Related News

‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘ మా ఇంటి బంగారం ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం ప

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

Latest News

  • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

  • Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

  • ACB Raids : ఎక్సైజ్ అధికారి ఇళ్ల‌పై ఏసీబీ దాడులు..

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd