HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mythri Movie Makers With Superstar

Rajinikanth : సూపర్ స్టార్ తో మైత్రి మూవీ మేకర్స్ ..?

Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఓ చిత్రం చేయాలన్న ఆలోచనతో మైత్రీ మేకర్స్ సన్నాహాలు ప్రారంభించారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది

  • Author : Sudheer Date : 18-05-2025 - 9:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajanikanth Mytri
Rajanikanth Mytri

పాన్ ఇండియా బ్యానర్‌గా సత్తా చాటుతున్న మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యానర్ బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఇప్పుడు దేశంలోని అగ్రతర సినీ నటులతో సినిమాలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్‌(Rajinikanth )తో ఓ చిత్రం చేయాలన్న ఆలోచనతో మైత్రీ మేకర్స్ సన్నాహాలు ప్రారంభించారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్‌తో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.

Liquor Rates Hike : కిక్ లేకుండా చేస్తావా అంటూ సీఎం రేవంత్ పై మందుబాబులు గరం గరం

ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడిగా యంగ్ టాలెంట్ వివేక్ ఆత్రేయ (Vivek Atreya) పేరు వినిపిస్తోంది. మెంటల్ మదిలో, బ్రోచేవారేవరు, అంటే సుందరానికి, సరిపోదా శనివారం వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన వివేక్ ఆత్రేయకి, ఇటీవల కమర్షియల్ విజయం కూడా లభించింది. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ ప్రత్యేకమైన కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌కి ఈ కథ నచ్చితే, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ దశలో ఉన్నా, మైత్రీ – రజనీకాంత్ కాంబినేషన్ దాదాపుగా ఫిక్సయినట్టే తెలుస్తోంది. దర్శకుడిగా వివేక్ ఆత్రేయకి ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే అవసరమైతే మరొక దర్శకుడిని కూడా పరిశీలించే అవకాశం ఉంది. రజనీకాంత్ కూడా మైత్రీతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. త్వ‌ర‌లోనే పూర్తి స్థాయిలో క్లారిటీ రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో చెబుతున్నారు. మైత్రీ – రజనీ కలయికపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు మొదలవుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • rajinikanth
  • Rajinikanth - mythri movie makers
  • Rajinikanth - mythri movie makers Director
  • Rajinikanth - mythri movie makers Movie
  • Vivek Athreya
  • vivek athreya- Rajani

Related News

Rajinikanth's Jailer 2 footage surfaces online Sun Pictures

Rajinikanth: కోలీవుడ్‌లో మరో షాక్.. రజనీ ‘జైలర్ 2’ సీన్స్ లీక్!

Jailer 2 కోలీవుడ్‌లో లీకేజీల కలకలం ఆగడం లేదు. ఇటీవల విజ‌య్‌ ‘జన నాయగన్’ చిత్రం నుంచి కీలక సన్నివేశాలు బయటకు రావడం మరువకముందే, తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫుటేజీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో అప్ర

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd