HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ms Dhoni Amazing Gift To Actor Yogi Babu Pic Goes Viral

Dhoni Gift to Yogi Babu: యోగిబాబుకు ఎంఎస్ ధోని అదిరిపోయే గిఫ్ట్.. పిక్ వైరల్!

ఎంఎస్ ధోని (MS Dhoni) తమిళ కమెడియన్ యోగి బాబు (Yogibabu) కు బంపర్ గిఫ్ట్ ఇచ్చాడు.

  • Author : Balu J Date : 16-02-2023 - 1:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yogi Babu
Yogi Babu

టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఏదీ చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. క్రికెట్ గ్రౌండ్ లో ఎంత రాయల్టీగా ఉంటారో, బయటకు కూడా అంతకు మించి లాయల్టీ మెయింటెన్స్ చేస్తాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాక ఎంఎస్ ధోని తనకు ఇష్టమైన లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తోటి క్రికెటర్లతో ఫ్రెండ్ షిప్ చేసే ధోనికి సినిమావాళ్లతో మంచి ర్యాపో ఉంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోని (MS Dhoni) తమిళ కమెడియన్ యోగి బాబు (Yogibabu) కు బంపర్ గిఫ్ట్ ఇచ్చి మరోసారి ఆకట్టుకున్నాడు.

తను నెట్స్‌ ప్రాక్టీస్ చేసే బ్యాట్ పై ఆటోగ్రాఫ్ చేసి బహుమతిగా ఇచ్చాడు. యోగిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ (Viral) అవుతోంది. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ తొలి వెంచర్ LGM- లెట్స్ గెట్ మ్యారేజ్‌లో యోగి బాబు నటిస్తున్నాడు. ఎంఎస్ ధోనీ  (MS Dhoni) నిర్మాతగా అవతారం ఎత్తారు. ధోనీ ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ తొలి తమిళ చిత్రంగా ఎల్జీఎమ్ (లెట్స్ గెట్ మ్యారీడ్)ను ప్రకటించారు. ఆ చిత్రంలో నటిస్తున్న ప్రముఖ కమెడియన్, నటుడు యోగిబాబును ధోనీ సర్ ప్రైజ్ చేశాడు.

ధోనీ ఎంటర్టైన్ మెంట్స్ తొలి చిత్రంగా లెట్స్ గెట్ మ్యారీడ్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో లవ్ టుడే ఫేమ్ ఇవానా, ప్రముఖ నటి నదియా, హరీష్ కల్యాణ్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కామెడీ, కుటుంబ కథాచిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటిస్తున్న యోగిబాబుకు ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రత్యేకమైన బహుమతిని అందించారు. తను సంతకం చేసిన బ్యాట్ ను అతనికి పంపించారు. ఆ బ్యాట్ ను పట్టుకుని యోగిబాబు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి.

Also Read: Underwater Kisses: అండర్ వాటర్ లో ముద్దులు.. రికార్డుకెక్కిన ప్రేమికులు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gifts
  • Kollywood
  • ms dhoni
  • viral pic
  • yogibabu

Related News

CSK

సీఎస్కే జ‌ట్టులో భారీ మార్పు..!

ఇంగ్లాండ్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ జేమ్స్ ఫోస్టర్ IPL 2026లో తమ ఫీల్డింగ్ కోచ్‌గా ఉంటారని CSK అధికారికంగా వెల్లడించింది.

  • Khushbu Sundar comes out in support of Trisha

    విజయ్–త్రిష రూమర్స్‌ పై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్!

  • Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

    తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

Latest News

  • Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!

  • Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

  • DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  • Gas Bill : మీరు హోటల్ కు వెళ్తున్నారా..? అయితే మీకు గ్యాస్ బిల్లు ఛార్జ్ పడినట్లే !!

  • KTR : పక్క ఆధారాలతో కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీతక్క

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd