HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Meher Ramesh Clarify Pawan Kalyan Movie

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కచ్చితంగా సినిమా చేస్తా అంటున్న డిజాస్టర్ డైరెక్టర్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్న నేపథ్యంలో, కొత్త సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశాలు లేవని ఆయన అభిమానులు భావిస్తున్నారు

  • Author : Sudheer Date : 15-07-2025 - 11:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mehar Pawan
Mehar Pawan

చిత్రసీమలో డైరెక్టర్ మెహర్ రమేష్ (Meher Ramesh) అంటే అభిమానులు, సినీ లవర్స్ మాత్రమే కాదు నిర్మాతలు సైతం వామ్మో అంటారు. దానికి కారణం ఆయన తీసిన డిజాస్టర్లే. జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన ‘శక్తి’ సినిమా ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా నిలవడమే కాకుండా, విక్టరీ వెంకటేష్‌తో తీసిన ‘షాడో’ మరో డిజాస్టర్ గా నిలిచింది. షాడో తర్వాత రమేష్ తో సినిమాలు చేసేందుకు, తీసేందుకు నిర్మాతలు కానీ , హీరోలు కానీ సాహసం చేయలేదు. దీంతో కొద్దీ నెలల పాటు ఖాళీగా ఉన్నాడు. ఆ మధ్య చిరంజీవి భోళాశంకర్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఇది తమిళం లో అజిత్ హీరోగా వచ్చిన ‘వేదాళం’ రీమేక్. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిన ఈ రీమేక్ కూడా భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా తర్వాత చిరంజీవికి పరువు నష్టం తో పాటు విమర్శలు ఎదురుకున్నారు. రమేష్ తో సినిమా చేయాలనీ ఎలా అనుకున్నారని మెగా అభిమానులు కూడా ప్రశ్నించారు.

Banakacharla : ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ.. బనకచర్లపై చర్చకు నో

అయితే అందరి ఊహలకు విరుద్ధంగా మెహర్ రమేష్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘‘పెద్దన్న చిరంజీవి తో సినిమా చేశా. చిన్నన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారితో కూడా తప్పకుండా సినిమా చేస్తా. దీనిలో ఎలాంటి సమస్య లేదు’’ అని చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంకా అడిగితే.. ‘‘నేను ఫిక్సయ్యా. పవన్ గారితో సినిమా 100 శాతం చేస్తా’’ అని ధీమా వ్యక్తం చేశారు. రమేష్ వ్యాఖ్యలు విన్న అభిమానులు వామ్మో వద్దయ్యా.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్నాడు..ఇలాంటి ఈ సమయంలో నువ్వు సినిమా చేయొద్దంటూ కోరుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్న నేపథ్యంలో, కొత్త సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశాలు లేవని ఆయన అభిమానులు భావిస్తున్నారు. జనసేన–బీజేపీ–తెలుగుదేశం కూటమిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పవన్ రాజకీయ బాధ్యతల్లో తలమునకలై ఉన్నారు. దీంతో మెహర్ చెప్పిన మాటలు నిజమవుతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే. కానీ మెగాస్టార్ కుటుంబానికి ఉన్న సంబంధాలు, అనుబంధాలతో మరో అవకాశం దక్కే అవకాశం లేకపోలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • meher ramesh
  • Meher Ramesh - Pawan Kalyan Movie
  • Meher Ramesh Latest Interview
  • Meher Ramesh next movie
  • Pawan Kalyan

Related News

Pawan Kalyan's Convoy Meets

Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

బుధవారం ఉదయం ఆయనను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వాహనాలు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

Latest News

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd