HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Megastar Who Provided Financial Support To The Senior Cameraman

Megastar: సీనియర్ కెమెరామెన్ కు ఆర్థిక సహాయాన్ని అందించిన మెగాస్టార్!

సినిమా ఇండస్ట్రీలో (Movie Industry) ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన చాలామంది, ఆ తరువాత ఆర్ధిక పరమైన ఇబ్బందులను అనుభవించారు.

  • By Maheswara Rao Nadella Published Date - 01:00 PM, Thu - 2 February 23
  • daily-hunt
Megastar
Megastar

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన చాలామంది, ఆ తరువాత ఆర్ధిక పరమైన ఇబ్బందులను అనుభవించారు. రీసెంటుగా ఒక ఛానల్ లో సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ ఇంటర్వ్యూ వచ్చింది. తెలుగు .. తమిళ … మలయాళ .. బెంగాలీ భాషల్లో ఆయన 300 సినిమాలకి పైగా పనిచేశారు. అలాంటి ఆయనకి ఆ మధ్య మేజర్ యాక్సిడెంట్ జరిగిందట. అప్పటి నుంచి ఆయన సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారు. తనకి రోజు గడవడమే కష్టంగా ఉందనీ .. మందులకు కూడా డబ్బులు లేవని ఆయన ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక్కోసారి చనిపోవాలని అనిపిస్తుంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయం చిరంజీవి (Megastar) దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన దేవరాజ్ ను కలిసి ఆర్ధిక సాయంగా 5 లక్షల రూపాయల ‘చెక్’ ను అందజేశారు. గతంలో చిరంజీవి (Megastar) నటించిన ‘టింగు రంగడు’ .. ‘రాణికాసుల రంగమ్మ’ .. ‘నాగు’ .. ‘పులి బెబ్బులి’ సినిమాలకి ఆయన పనిచేశారు.

Also Read:  Radioactive Capsule: మిస్సైన రేడియో ధార్మిక క్యాప్సూల్‌ ఆచూకీ లభ్యం!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Camera Man
  • cinema
  • Entertainment
  • Financial Support
  • help
  • Helped
  • megastar
  • movies
  • support

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd