HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Manchu Manoj Shared A Photo Of His Future Wife

Manchu Manoj: తనకు కాబోయే సతీమణి ఫొటో షేర్‌ చేసిన మంచు మనోజ్‌..

మంచు మనోజ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తాను మరోసారి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నట్లు వెల్లడించాడు.

  • By Maheswara Rao Nadella Published Date - 12:15 PM, Fri - 3 March 23
  • daily-hunt
Manchu Manoj Shared A Photo Of His Future Wife.
Manchu Manoj Shared A Photo Of His Future Wife.

మంచు మనోజ్‌ (Manchu Manoj) అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తాను మరోసారి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నట్లు వెల్లడించాడు. తనకు కాబోయే సతీమణి భూమా మౌనికా రెడ్డి ఫొటోను ఈ ఉదయం ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశాడు. ‘‘పెళ్లికూతురు భూమా మౌనికా రెడ్డి’’ అని పేర్కొన్నాడు. #MWedsM, #ManojWedsMounika అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను జత చేశాడు. దీనిని చూసిన సినీ అభిమానులు ఆ జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు

Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt

— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023

మనోజ్‌కు 2015లోనే ప్రణతీరెడ్డితో వివాహమైంది. అయితే పరస్పర అంగీకారంతో 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలోనే అతడి వివాహం గురించి ఇప్పటికే పలుమార్లు వార్తలు హల్ చల్ చేసాయి . కుటుంబానికి సన్నిహితురాలు, తన స్నేహితురాలు భూమా మౌనికా రెడ్డిని అతడు పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. వాటిని నిజం చేస్తూ తాజాగా తనకు కాబోయే సతీమణిని పరిచయం చేశాడు. ఈ రోజు రాత్రి వీరి వివాహం జరగనున్నట్లు ఫిలింనగర్  సమాచారం.

Also Read:  Tarakaratna Love Letter: వైరల్ అవుతున్న తారకరత్న లవ్ లెటర్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cinema
  • Entertainment
  • Future
  • image
  • manchu manoj
  • movie
  • Pic
  • Picture
  • Shared
  • wife

Related News

    Latest News

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd