HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Liger Team Having The Best Time Working With The Supercool Legend

Boxing Legend: వైరల్ పిక్స్.. టైగర్ అడుగుపెడితే అంతే మరి!

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రీసెంట్ గా తన కుమారుడు ఆకాశ్ పూరి నటించిన ‘రొమాంటిక్’ మూవీకి మంచి రెస్సాన్స్ వచ్చింది.

  • Author : Balu J Date : 17-11-2021 - 11:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రీసెంట్ గా తన కుమారుడు ఆకాశ్ పూరి నటించిన ‘రొమాంటిక్’ మూవీకి మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇదే ఉత్సాహంతో పూరి జగన్నాథ్ ‘లైగర్’ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ మొదలైనప్పట్నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్ కావడం.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటం.. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తుండటం లాంటివన్నీ హైలైట్ గా నిలుస్తున్నాయి.

తాజాగా మైక్ టైసన్, లైగర్ విజయ్ దేవరకొండ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి టీమ్ రెడీగా ఉంది. ప్రస్తుతం USA లో షెడ్యూల్ రన్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా,  ముఖ్యమైన సన్నివేశాలను రిచ్ గా తీస్తున్నారు. విజయ్, టైసన్ ఇద్దరూ హైఓల్టేజ్ పాత్రలు పోషిస్తున్నందున ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఆప్ డేట్ క్రేజీగా మారుతోంది. ఇవాళ టైసన్ లైగర్ టీం తో ఎంజాయ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాక్సింగ్ టైగర్ ది చాలా ఫ్రెండ్లీ నేచర్ అని, సూపర్ కూల్ అని లైగర్ టీం ప్రశంసలు కురిపిస్తోంది.

పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించగా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న లిగర్‌లో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైగర్ షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • charmi
  • liger
  • Mike Tyson
  • puri jagannath
  • vijay devarakonda

Related News

Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

విజయ్ దేవరకొండ టీమ్ మాత్రం ఈ భేటీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనా లేక నిజంగానే పెళ్లి వేడుకకు ఆహ్వానించారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా 26న పెళ్లి జరిగితే

    Latest News

    • Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

    • Trump Warning : ట్రంప్ వార్నింగ్ తో మార్కెట్ షేక్.. $100 దిశగా ఆయిల్ ధరలు?

    • India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

    • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

    • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

    Trending News

      • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd