HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >King Nagarjuna Addressed Rumoured Affair With Heroine Tabu

Nagarjuna&Tabu: టబుతో ‘రిలేషన్ షిప్’పై నాగ్ రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ లో నాగార్జున-టబూ కాంబినేషన్ విజయవంతమైన వాటిల్లో ఒకటి.

  • Author : HashtagU Desk Date : 29-08-2022 - 2:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nag
Nag

టాలీవుడ్ లో నాగార్జున-టబూ కాంబినేషన్ విజయవంతమైన వాటిల్లో ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. 1996లో వచ్చిన నిన్నే పెళ్లాడతా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా పండింది. దాంతో వీరిద్ధరి మధ్య ఏదో ఉందంటూ రూమర్లు కూడా వచ్చాయి. చాలా కాలం పాటు వీరు రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు కూడా వ్యాపించాయి. టబూ తనకు మంచి ఫ్రెండ్ అంటూ నాగార్జున లోగడ ఈ రూమర్లను ఖండించారు. తాజాగా ఓ మీడియా సంస్థతో ఇంటర్వ్యూ సందర్భంగా మరోసారి ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది.

‘‘టబూ నాకు అద్భుమైన స్నేహితురాలు. మా స్నేహం నాకు 21 – 22 ఏళ్లు, టబూకి 16 ఏళ్ల వయసు నుంచే కొనసాగుతోంది. అంటే జీవితంలో సగం కాలం. మా స్నేహం గురించి చెప్పింది చాలా తక్కువ. నేను దాచడానికి ఏమీ లేదు. మీరు ఆమె పేరును పలికారంటే నా మొహం వెలిగిపోతుంది. దాన్ని మీరు ఏదో అనుకుంటే అది మీరు చూసే దృక్పథం నుంచే ఉంటుంది. నా వరకు అయితే ఆమె అందమైన వ్యక్తి. అందమైన ఫ్రెండ్. అది ఎప్పుటికీ అలానే ఉంటుంది’’ అని నాగార్జున చెప్పారు. నాగార్జున భార్య అమలకు సైతం టబూ మంచి ఫ్రెండ్ గా ఉన్న విషయ గమనార్హం. గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అమల ఈ విషయాన్ని స్పష్టం చేశారు. టబూ హైదరాబాద్ వచ్చినప్పుడు తమ ఇంట్లోనే ఉంటుందని కూడా చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • clarity
  • hero nagarjuna
  • heroine tabu
  • Relationship

Related News

Here is how you can tell if someone truly loves you!

True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

True Love: ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే అది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ మీ కోసం ఉంటారు. మీరు ఎవరైనప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తారు. ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని బాధపెట్టే లేదా మీకు నచ్చనిది ఏమీ చేయరు. నిజమైన ప్రేమగల (True Love) వ్యక్తి మీ కోసం ఎల్లప్పుడూ సమయాన్ని వెతుకుతాడు. అతను ఎంత బిజీగా ఉన్నప్పటిక

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd