HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kgf2 Movie Breaking Records In Collections

KGF2: రికార్డులు బ్రేక్ చేస్తోన్న కేజీఎఫ్ 2

కేజీఎఫ్2 సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంటుంది.

  • Author : Siddartha Kallepelly Date : 16-04-2022 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kgf2
Kgf2

కేజీఎఫ్2 సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంటుంది. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘రూపొందిన భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ కావడంతో సెకండ్ పార్ట్ పై అభిమానులకు అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగినట్టుగానే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 134.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్లు సినిమా టీమ్ తెలిపింది. తొలి రోజున హిందీ వెర్షన్ 53.95 కోట్ల గ్రాస్ ను రాబట్టగా, ఒక్క కేరళలోనే ఈ సినిమా తొలి రోజున 7.30 కోట్లను కొల్లగొట్టింది.

నైజామ్ లోనే ఈ సినిమా తొలి రోజున 9 కోట్లకి పైగా షేర్ ను సాధించింది. రెండవ రోజున 7.3 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండు రోజుల వసూళ్లను కలుపుకుని చూస్తే, దేశవ్యాప్తంగా ఈ సినిమా 238.5 కోట్ల గ్రాస్ ను, ప్రపంచవ్యాప్తంగా 278.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. భారీ యాక్షన్ సీన్స్, మదర్ సెంటిమెంట్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ వీకెండ్ కి ఈ సినిమా 500 కోట్ల మార్కును అందుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • KGF 2
  • pan india
  • Records
  • yash

Related News

    Latest News

    • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

    • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

    • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

    Trending News

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

      • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd