Ketika Sharma Bold Pics: బాత్ రూంలో కేతిక శర్మ.. ప్యాంట్ విప్పి మరి..!
అందాల ప్రదర్శనలో తగ్గేదేలే అంటూ తన నడుము, నాభి, ఎద అందాలతో రెచ్చిపోతోంది.
- By Balu J Published Date - 04:57 PM, Mon - 13 February 23
టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో కేతికా శర్మ (Ketika Sharma) కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తగ్గేదేలే అంటూ తన నడుము, నాభి, ఎద అందాలతో రెచ్చిపోతూ సోషల్ మీడియా (Social media)లో రచ్చ రచ్చ చేస్తోంది. ఆ ఫొటోలను షేర్ చేస్తూ యూత్ ను తనవైపు తిప్పుకుంటోంది. ఆకట్టుకునే రూపం, మంత్రముగ్ధులను చేసే శరీరాకృతి కారణంగా నెటిజన్స్ కూడా ఈ బ్యూటీని ఫాలో అవడానికి ఇష్టం చూపుతున్నారు. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్ విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటోంది.
ఇటీవల “రంగ రంగ వైభవంగా” కనిపించినా ఈ బ్యూటీ (Ketika Sharma) సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ అందాలను ఒలకబోస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన బాత్ రూం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూస్తే కచ్చితంగా బాత్రూంలోనివే అని తెలుస్తుంది. ఆమె ప్యాంట్లను విప్పుతూ తన సిజ్లింగ్ అందాలన్ని భయటపెట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ కుర్రకారును విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక కేతిక (Ketika Sharma) “వినోదయ సీతం” అనే కొత్త సినిమాలో నటిస్తోంది.
Also Read: NTR 30 EXCLUSIVE: క్రేజీ అప్ డేట్.. ఎన్టీఆర్ పక్కన జాన్వీ ఫిక్స్.. త్వరలో ఫొటోషూట్!
Related News
Teacher : స్టూడెంట్ ను బాత్రూంలోకి తీసుకెళ్లి కోర్కెలు తీర్చుకుంటూ అడ్డంగా దొరికిన టీచర్
సమాజంలో పిల్లలకు ఏది మంచో, ఏది చెడో, ఎలాంటి పనులు చేయాలో..ఎలాంటి పనులు చేయకూడదో..ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవాలో వంటి మంచి బుద్దులు చెప్పాల్సిన టీచర్లు..ఇటీవల కాలంలో తమ కోర్కెలను తీర్చుకోవడం కోసం పిల్లలతో చేయకూడని పనులు చేస్తూ సమాజంలో తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది మహిళా టీచర్లు తమ కామ కోర్కెలను తీర్చుకోవడం కోసం..విద్యార్థులను లోబర్చుకుంటున్నారు. త�