HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kalyani Vaccha Vacchaa Lyrical Video Released

The Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్…ఎంత వినసొంపుగా ఉందో..

  • By Sudheer Published Date - 07:37 PM, Tue - 12 March 24
  • daily-hunt
Familystar 2nd Song
Familystar 2nd Song

విజయ్ దేవరకొండ – మృణాల్ (Vijay Deverakonda- Mrunal) జంటగా పరుశురాం (Parushuram) డైరెక్షన్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ & ఫామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (The Family Star). ఇప్పటికే ఈ మూవీ తాలూకా టీజర్ , సాంగ్స్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచగా..తాజాగా ఈరోజు మంగళవారం సినిమాలోని సెకండ్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

‘కల్యాణి వచ్చా వచ్చా’ (Kalyani Vaccha Vacchaa) అంటూ సాగే ఈ పెళ్లి పాట ఎంతో వినసొంపుగా ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వివాహం సందర్భంలో వచ్చే సాంగ్‍గా ఇది ఉండబోతున్నట్లు అర్ధం అవుతుంది. ఈ లిరికల్ వీడియోలో ట్రెడిషనల్ దుస్తుల్లో విజయ్ దేవకొండ, మృణాల్ ఠాకూర్ చూడముచ్చటగా ఉండడమే కాదు.. డ్యాన్స్ సైతం అదరగొట్టారు. ఈ పాటను మంగ్లీ, కార్తీక్ ఆలపించగా.. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ట్యూన్ ఇచ్చారు. ఈ పాటకు అనంత్ శ్రీరాం రిలిక్స్ అందించారు. గీతగోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ‘ఫ్యామిలీ స్టార్’ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 05 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also : Holi 2024: హోలీ పండుగ రోజు ఏఏ దేవుళ్లను పూజించాలో మీకు తెలుసా!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kalyani Vaccha Vacchaa Lyrical
  • mrunal
  • the Family Star
  • vijay deverakonda

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd