Satyabhama : కాజల్ ‘సత్యభామ’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. నవీన్ చంద్రతో చందమామ మెలోడీ..
కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.
- By News Desk Published Date - 03:21 PM, Thu - 25 April 24
Satyabhama : కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) తెలుగులో సత్యభామ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాణంలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో ‘సత్యభామ’ సినిమా తెరకెక్కుతుంది. మే 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలిజ్ కాబోతుంది.
ఇప్పటికే సత్యభామ సినిమా నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు. కాజల్ ఫిమేల్ ఓరియెంటెడ్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో కాజల్ సరసన నవీన్ చంద్ర నటిస్తున్నాడు. తాజాగా సత్యభామ సినిమా నుంచి సాంగ్ ని రిలీజ్ చేసారు.
‘కళ్లారా చూశాలే.. నువ్వేనా నువ్వే నేనా..’ అని సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ పాటని రాంబాబు గోసాల రాయగా శ్రీచరణ్ పాకాల దర్శకత్వంలో శ్రేయ ఘోషల్ అద్భుతంగా పాడింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఈ పాట వినేయండి.
Also Read : Double Ismart : రెమ్యూనరేషన్ తీసుకోకుండా ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్న హీరో రామ్.. ఎందుకంటే..?
Related News
Naveen Chandra: నవీన్ చంద్రకు అరుదైన గౌరవం.. తెలుగు హీరోకు ప్రతిష్టాత్మక అవార్డ్
Naveen Chandra: ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో నవీన్ చంద్ర ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో ఆయన నటనకు గుర్తింపు లభించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ పితామహుడు పేరు మీద దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం వివిధ కేటగిరీల్లో చలనచిత్ర రంగంలో ఔన్నత్యాన్ని జరుపుకుంటుంది. ప్రతిభకు, అంకితభావానికి నిదర్శనంగా నిలిచే ఈ అ�