HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jr Ntrs Devara Glimpse Released

Devara Glimpse: ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ వచ్చేసింది.. ఎర్ర సముద్రంలో పవర్ ఫుల్ యాక్షన్!

  • Author : Balu J Date : 08-01-2024 - 6:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Devara
Devara

Devara Glimpse: ఈ ఏడాది విడుదల కాబోయే సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్- కొరటాల సినిమా ఒకటి. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకుడు.  ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ వస్తుందా? అని ఎదురు చూసిన అభిమానుల ఆశలు నెరవేరాయి. సోమవారం ‘దేవర’ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ముందుగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో వీడియో స్టార్ట్ అయింది. అనిరుథ్ అందించిన మ్యూజిక్ ఈ గ్లింప్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సముద్రంలో పడవల్లో వెళ్తున్నట్లు చూపించి కొన్ని కంటైనర్ లను దొంగిలించినట్లు చూపించారు. ఈక్రమంలోనే యంగ్ టైగర్ లుంగీ కట్టుకుని చేత కత్తి పట్టుకుని వచ్చి చేసిన ఫైట్ అయితే మరింత అదిరిపోయింది.

వినల్లను పొడిచి వచ్చి అదే కత్తిని సముద్రపు నీటిలో కడగడం.. ఆ నీరంతా ఎర్రగా మారిపోవడం మరింత హైలెట్ గా నిలిచింది. ఈ సముద్రం చాపల కంటే కత్తుల్ని, నెత్తురనే ఎక్కువ చూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అని అంటారు అంటూ డైలాగ్ చెబుతుండగా.. హీరో బ్యాక్ సైడ్ వ్యూ చూపించారు. సముద్రం వైపు తిరిగ ఎట్టీఆర్ కూర్చోగా.. అలలు ఉరకలెత్తుతూ కనిపిస్తాయి.

దేవర నుంచి విడుదలైన గ్లింప్స్‌ మూవీపై హైప్‌ను మరింత పెంచింది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుందని భావిస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్‌ ఉంటాయని అర్థమవుతోంది. అలాగే గ్లింప్స్‌ చివరన ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్స్‌ అభిమానుల మైండ్‌ల నుంచి పోయేలా లేదు. ఎంతుకంటే అంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయి ఆ డైలాగ్స్. ఇప్పటి వరకు దేవర సినిమా గురించి చెప్పిందంతా నిజమే అని ఈ ఒక్క గ్లింప్స్‌ను చూస్తే అర్థం అవుతోంది. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • First Glimpse
  • jr ntr
  • released

Related News

Jr Ntr Birthday Wishes To C

Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ వంటి రాజకీయ దిగ్గజాలతో పాటు సామాన్యుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన మామయ్య పుట్టినరోజు సందర్భంగా, జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవు

  • Chandrababu Naidu

    Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

Latest News

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

  • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

  • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

Trending News

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd