HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Janhvi Kapoor Buchhibabu Pic

Peddi : హీరోయిన్ తో కలిసి వీరమల్లు చిత్రాన్ని చూసిన డైరెక్టర్ బుచ్చిబాబు

Peddi : ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా జాన్వీతో డైరెక్టర్ బుచ్చిబాబు సనా కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  • Author : Sudheer Date : 26-07-2025 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Buchhibabu Janvi
Buchhibabu Janvi

బాలీవుడ్ స్టార్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi kapoor) ప్రస్తుతం టాలీవుడ్‌పై పూర్తి ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో దేవర సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఆమె, ఇప్పుడు రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ అనే సినిమాలో నటిస్తోంది. వరుసగా రెండు పెద్ద చిత్రాల్లో అవకాశం దక్కించుకోవడంతో, జాన్వీకు తెలుగులో భారీ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా జాన్వీతో డైరెక్టర్ బుచ్చిబాబు సనా కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Supreme Court : విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు సుప్రీంకోర్టు కీలక చర్య.. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు మార్గదర్శకాలు

ఈ ఫోటో హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో తీసినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు, జాన్వీ కపూర్ ఇద్దరూ కలిసి హరి హర వీరమల్లు చూసేందుకు హాజరైనట్లు తెలుస్తోంది. సింపుల్ పింక్ జాకెట్, బ్లాక్ జీన్స్‌లో జాన్వీ స్టైలిష్‌గా కనిపిస్తూ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ది సినిమాకు సంబంధించి ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్‌గా నిలవనుంది. ఇది రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న మాస్ డ్రామా కావడంతో వివిధ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. దివ్యేండూ శర్మ, శివరాజ్‌కుమార్, జగపతిబాబు వంటి నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janhvi Kapoor
  • janhvi kapoor - buchhibabu- harihara viramallu
  • Peddi
  • Peddi heroine

Related News

Mega Power Star Ram Charan's 'Peddi' – the official announcement is out; here’s where it will stream.

Peddi OTT: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను జులై 9న విడుదల చేయనున్నారు. అయితే, హిందీ వెర్షన్ మాత్రం ఆగస్టులో అందుబాటులోకి ర

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd