HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jai Balayya From Veera Simha Reddy Balakrishna Mass Dance

Veera Simha Reddy: బాలయ్య మాస్ మస్తీ.. ‘జై బాలయ్య’ సాంగ్ అదుర్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు.

  • Author : Balu J Date : 25-11-2022 - 11:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Veera Simha Reddy
Veera Simha Reddy

నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు మేకర్స్. జై బాలయ్య అనే టైటిల్ తో రూపొందిన ఈ పాటలో థమన్ గుడి నేపథ్యంలో రూపొందించిన ట్యూన్, మంచి విజువల్స్ ఆకట్టుకుంటోంది.

బాలయ్య ఎనర్జిటిక్ స్టెప్పులు, రాయల్ లుక్ ఈ పాటకు ప్రత్యేకార్షణగా నిలుస్తున్నాయి. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి అందించగా, కర్రిముల్లా పాడారు. జై బాలయ్య తక్కువ సమయంలో య్యూట్యూబ్ లో ఎక్కువగా రన్ అవుతోంది. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2023 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Balakrishna
  • first single
  • latest tollywood news
  • veera simha reddy

Related News

    Latest News

    • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

    • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd