Adah Sharma Hot Pics: అదా శర్మ అందాలు అదరహో!
అదా శర్మ టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.
- By Balu J Updated On - 03:57 PM, Mon - 5 September 22

అదా శర్మ టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. అదా ఎక్కువగా తను చేసిన సినిమాల కంటే గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులర్ అయింది. వరుస సినిమాలు చేస్తూనే గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేయడం అదా స్టైల్. నితిన్ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో (Heart Attack) తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ అదా శర్మ(Adah Sharma). పూరీ జగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫరవాలేదనిపించిన ఈ భామకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. కానీ అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాను మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తూనే ఉంది అదా శర్మ. బోలెడంత గ్లామర్ ఉన్నా.. ఈ భామకు మాత్రం సరైన అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి.
Related News

Keerthy Suresh Vacation: స్విమ్ సూట్ లో సెగలు రేపుతున్న కీర్తి సురేష్.. పిక్స్ వైరల్!
కీర్తి సురేష్ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని రిఫ్రెష్ అవుతోంది. స్విమ్ సూట్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది.