HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >God Father Trailer Chiranjeevi Salman Khan Nayanthara

God Father trailer: నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను!

ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటించిన గాడ్ ఫాదర్ టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటి.

  • Author : Balu J Date : 28-09-2022 - 10:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
3 Capitals
Chiranjeevi godfather

ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటించిన గాడ్ ఫాదర్ టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటి. దసరా, అక్టోబర్ 5 న విడుదల కానుంది.  మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు, అనంతపురంలో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్‌లో చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను నిర్మాతలు ఆవిష్కరించారు.

‘నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’ అనే చిరూ డైలాగ్ ట్రైలర్ స్థాయిని పెంచింది. ‘గాడ్ ఫాదర్’కి అనుకోని సవాళ్లు ఎదురైనప్పుడు అతనికి అండగా నిలిచే సోల్ గా సల్మాన్ ఎంట్రీ చూపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని ఫైట్స్ .. డాన్స్ మెగా అభిమానులకు పండగ చేస్తాయనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. గాడ్ ఫాదర్ ఒక మెగా పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో నయనతార ముఖ్యమైన మహిళా పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది.

మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, సూపర్ గుడ్ ఫిల్మ్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ ఈ చిత్రానికి ఆర్థిక సహాయాన్ని పంచుకుంటున్నాయి. సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • god father
  • megastar chiranjeevi
  • salman khan
  • trailer released

Related News

    Latest News

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd