HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Goat Collection Worldwide In First Day

GOAT : ‘ది గోట్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ ..

GOAT First Day Collection : తెలుగులోను విజయ్(Vijay) తన మార్క్ ను చూపెట్టాడు. కాకపోతే లియో రేంజ్ బుకింగ్స్ మాత్రం దక్కలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడం తో వీకెండ్ లో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది.

  • Author : Sudheer Date : 06-09-2024 - 12:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Goat Collections
Goat Collections

GOAT First Day Collection : విజయ్ (Hero Vijay) నటించిన సైన్స్, ఫిక్షన్, యాక్షన్ డ్రామా ‘ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAT). వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ నిర్మించిన ఈ మూవీ లో ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, లైలా, స్నేహ, మీనాక్షి చౌదరీ, వైభవ్, యోగిబాబు నటించారు. నిన్న ( సెప్టెంబర్ 5వ తేదీన ) వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేసారు. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక తెలుగులోను విజయ్(Vijay) తన మార్క్ ను చూపెట్టాడు. కాకపోతే లియో రేంజ్ బుకింగ్స్ మాత్రం దక్కలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడం తో వీకెండ్ లో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో (GOAT First Day Collections) ఫస్ట్ డే రూ. 3 కోట్లను రాబట్టినట్లు సమాచారం. ఇక తమిళనాట రూ. 38.3 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలో రూ. 1.7 కోట్లను రాబట్టింది. ఓవరాల్ గా ఇండియాలో ఫస్ట్ డే రూ. 55 కోట్లకు పైగా గ్రాస్.. రూ. 43 కోట్లు నెట్ వసూళ్లను సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 90 నుంచి 95 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు సమాచారం.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ (GOAT Pre Release Business) చూస్తే..

వరల్డ్ వైడ్ గా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 185 కోట్లు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 187 కోట్ల షేర్ సాధించాలి. అంటే రూ. 375 కోట్ల గ్రాస్ కలెక్షన్లను విజయ్ రాబట్టాల్సి ఉంటుంది. తొలిరోజే దాదాపు వంద కోట్లు కొల్లగొట్టిన విజయ్.. వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read Also : Maruti Suzuki Swift CNG: ఎక్కువ మైలేజీనిచ్చే సీఎన్‌జీ కారుని లాంచ్ చేయ‌నున్ను మారుతీ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor vijay
  • goat
  • GOAT Collections
  • GOAT First Day

Related News

Thalapathy Vijay has filed his nomination in Perambur

TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్

Tamil Nadu Elections  తమిళనాడు రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్, సోమవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. చెన్నైలోని వ్యాసర్పాడిలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ

    Latest News

    • కేకేఆర్ ఫ్యాన్‌కు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ప్రపోజ్!

    • ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్యాప్డ్ ప్లేయర్ అంటే ఏమిటి?!

    • జనాభా గణన.. 33 ప్రశ్నలు సిద్ధం!!

    • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

    • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

    Trending News

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd