Upcoming Releases : ఫ్యాన్స్ బీ రెడీ.. త్వరలో రిలీజ్ కాబోయే సినిమాలివే..!
కరోనా మహమ్మారి తగ్గింది. జనాలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రశాంతంగా విహారయాత్రలకు చుట్టొస్తున్నారు. ఇక థియేటర్స్ అయితే ప్రేక్షకులకుతో కళకళలాడుతున్నాయి.
- By Balu J Published Date - 01:22 PM, Wed - 24 November 21
కరోనా మహమ్మారి తగ్గింది. జనాలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రశాంతంగా విహారయాత్రలకు చుట్టొస్తున్నారు. ఇక థియేటర్స్ అయితే ప్రేక్షకులకుతో కళకళలాడుతున్నాయి. రీ సెంట్ గా విడుదలైన లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీస్ మంచి కలెక్షన్లు సాధించాయి. ఇక ప్రతిష్టాత్మక సినిమాలు ఆర్ఆర్ఆర్, అఖండ, పుష, భీమ్లానాయక్, ఆదిపురుష్ సినిమాలు కూడా దాదాపుగా పూర్తై రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. ఏయే సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నాయంటే..?
#December

2nd #Akhanda
3rd #BackDoor
4th #Skylab
10th #GoodLuckSakhi
#Gamanam
17th #PushpaTheRise
24th #ShyamSinghaRoy
#Ghani
#January2022

7th #RRR
12th #BheemlaNayak
14th #RadheShyam
15th #Bangarraju
26th #Hero
#February

4th #Acharya
11th #Major
#Khiladi
18th #18Pages
25th #F3
#March
18th #PakkaCommercial
#April
1st #SarkaruVaariPaata
14th #KGF2
29th #MacharlaNiyojakaVargam
#August
11th #Adipurush
