HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Exclusive Update Rashmikas Violent First Night Scene With Ranbir

Rashmika-Ranbir: రణబీర్ తో రష్మిక ఫస్ట్ నైట్.. యానిమల్ మూవీకి హైలైట్ ఇదే!

యానిమల్ మూవీ నుంచి ప్రత్యేకమైన అప్‌డేట్ ఒకటి అభిమానులను ఆకట్టుకుంటోంది. రష్మిక అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ ఇది.

  • By Balu J Published Date - 03:29 PM, Sat - 7 October 23
  • daily-hunt
Animal
Animal

Rashmika-Ranbir: నేషనల్ క్రష్ రష్మిక తెలుగులో వరుస పెట్టి హిట్స్ కొడుతూ దూసుకుపోతుంటే, అందుకు విరుద్ధంగా బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ రేసులో వెనుకబడిపోయింది. చేసింది మంచి సినిమాలే అయినా అంతగ హిట్స్ పడలేదు. ఈ సౌత్ బ్యూటీ ఇప్పటి వరకు బాలీవుడ్‌లో అని  ఫ్లాప్‌లను మాత్రమే రుచి చూసింది. ఈ నేపథ్యంలో ఒక్క హిట్ అయినా కొడుతుందా ఆమె అభిమానులు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో రష్మిక కథానాయికగా రణబీర్ కపూర్‌తో కలిసి “యానిమల్” అనే గ్యాంగ్‌స్టర్ చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు.

ఈ చిత్రం నుండి ప్రత్యేకమైన అప్‌డేట్ ఒకటి అభిమానులను ఆకట్టుకుంటోంది. రష్మిక అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ ఇది. సినిమాలో పెళ్లి చేసుకున్న తర్వాత రణబీర్, రష్మిక మొదటి రాత్రికి సిద్ధమవుతారు. తెల్లని ధోతీ, తెల్లటి చీరలో ఈ జంట కనిపిస్తుంది. నిజజీవితంలో కొత్త జంట ఎలా రొమాన్స్ చేస్తారో, అంతకుమించి రొమన్స్ ఉండబోతుందట. అయితే ఈ జంట ఫస్ట్ నైట్ లో ఉన్నప్పుడే ముఠా ఇంటిపై దాడి చేస్తుంది. దీంతో రణబీర్ రంగంలోకి దిగి విరోచితంగా పోరాడుతాడు. ఆ తర్వాత రష్మిక తో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తాడు.

అర్జున్ రెడ్డి మూవీలో మాదిరిగా ఇందులో ఘాటైన ద్రుశ్యాలు ఉండబోతున్నాయి. హింస, శృంగారాన్ని సందీప్ వంగా అందంగా మిళితం చేసారని, ఈ ఎపిసోడ్ పెద్ద ప్లస్ అవుతుందని చెబుతున్నారు. ఒకవేళ యానిమల్ మూవీ హిట్ అయితే,  సందీప్ వంగాతో పాటు  రష్మికకు బాలీవుడ్‌లో పెద్ద బ్రేక్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు బిగ్ రెస్సాన్స్ వచ్చింది.

Also Read: Varun Tej-Lavanya: గ్రాండ్ గా వరుణ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • animal
  • First Night
  • ranabir kapoor
  • Rashmika Mandanna

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd