HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Drinking Alcohol Was The Biggest Mistake Of My Life Rajnikanth

Rajnikanth: నా జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు అదే: రజనీకాంత్

నటనతోనే కాకుండా తన సింప్లీసిటితో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారాయన.

  • Author : Balu J Date : 31-07-2023 - 5:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందే. నటనతోనే కాకుండా తన సింప్లీసిటితో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారాయన. తలైవా కు సినిమా ప్రపంచంలో ఒక ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ లైఫ్ నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ వయస్సులో కూడా ఆయన తన తప్పులను అంగీకరించడానికి వెనుకాడని వ్యక్తి అంటే రజనీ సింప్లిసిటీ ఎంతో అర్ధమవుతోంది. ఓ హీరోకి స్టార్ డమ్ వస్తే.. బహిరంగంగా తప తప్పులను రివీల్ చేయడానికి ఇష్టపడరు. కానీ రజనీకాంత్ మాత్రం అందుకు విరుద్ధం.

ఈ తమిళ్ సూపర్ స్టార్ తొలిసారిగా తన స్టార్ డమ్, మద్యపానం గురించి బహిరంగంగా మాట్లాడారు. మద్యానికి బానిస కావడం తన జీవితంలో అతి పెద్ద తప్పు అని అంగీకరించారు.  “మద్యానికి బానిస కాకుండా ఉంటే నేను పెద్ద సూపర్‌స్టార్‌ని అయ్యేవాడిని” అని అన్నారు. ఇది మాత్రమే కాదు.. సినిమా క్రెడిట్లలో తన పేరు నుండి ‘సూపర్ స్టార్’ని తొలగించాలని నిర్మాతలను కోరాడు కూడా. సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 72 ఏళ్లు. ఈ వయస్సులో కూడా చురుకుగా ఉంటారు. తన జీవితంలో అతిపెద్ద తప్పును అంగీకరించడమే కాకుండా, దాని నుండి పాఠాలు నేర్చుకొని జీవితాన్ని సరిదిద్దుకోవాలని సూచించాడు.

‘నా జీవితంలో మద్యం లేకపోతే సమాజానికి సేవ చేసేవాడిని. మద్యం సేవించడం నా జీవితంలో అతి పెద్ద తప్పు అని ఆయన అన్నారు. ఇక  రజనీ తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడారు. జీవితానికి అర్ధం తెలియనివాళ్లే విమర్శలకు దిగుతుంటారని కూడా ఓ సందర్భంలో చెప్పారు. ఇక రజనీకాంత్ బాహ్య ప్రపంచం నుంచి బయటపడేందుకు క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేస్తూ, జీవిత సత్యాల కోసం అన్వేషణ చేస్తుంటాడు. ఇటీవల ‘జైలర్’ ప్రమోషన్స్ పాల్గొన్న తలైవా పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  తమన్నా భాటియాతో ఆయన నటించిన ‘జైలర్’ త్వరలో ఆగస్ట్ 10న విడుదల కానుంది.

Also Read: TSRTC: మహిళలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. లేడీస్‌ స్పెషల్‌ బస్సు ప్రారంభం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alcohal
  • Kollywood
  • Movie Promotions
  • rajanikanth

Related News

Trisha is a parasite... Suchitra makes sensational allegations.

Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

తమిళనాడులో సినీ నటి త్రిష ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉన్నారు. సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత త్రిష గురించి చర్చ మరింత పెరిగింది. పాలిటిక్స్ లో ఆమె కీలకపాత్ర పోషించే అవకాశం ఉందనేది పలువురి అభిప్రాయం. విజయ్, త్రిష వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరోవైపు, త్రిషపై గాయని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రస్తుతం తన కుటు

  • Trisha Krishnan

    Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

Latest News

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

  • Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd