Janhvi on Vijay: విజయ్ తో మ్యారేజ్ పై జాన్వీ షాకింగ్ కామెంట్స్!
జాన్వీ కపూర్ నటించిన మిలీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తన సినిమాను ప్రమోట్ చేస్తూ జాన్వీ సందడి చేస్తోంది.
- By Balu J Published Date - 03:03 PM, Thu - 27 October 22
జాన్వీ కపూర్ నటించిన మిలీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తన సినిమాను ప్రమోట్ చేస్తూ ముంబైలో జాన్వీ సందడి చేస్తోంది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ, అతని రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఒక సరదా ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఒకవేళ స్వయంవరం ఏర్పాటుచేస్తే ఎవరినీ పెళ్లి చేసుకుంటావని మీడియా రిపోర్ట్ అడిగారు.
జాన్వీ వెంటనే రణ్ బీర్ అని సమాధానమిచ్చింది. అయితే రణ్ బీర్ కు పెళ్లి అయ్యిందని, విజయ్ దేవరకొండ పేరును సజెస్ట్ చేయగా, ఆయనకు ప్రాక్టీకల్లీ పెళ్లి అయ్యిందని జాన్వీ నవ్వుతూ చెప్పింది. బోనీ కపూర్ ధూమపానం మానేయడానికి శ్రీదేవి నాన్ వెజ్ తినడం మానేసిందని జాన్వీ కపూర్ వెల్లడించింది. తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ తో వర్క్ చేసే అవకాశం వస్తే అసలు వదులుకోనని జాన్వీ స్పష్టం చేసింది. సినిమాలతో సంబంధం లేకుండా జాన్వీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
Related News
Sekhar Kammula: నేను కాదు.. నా సినిమాలే మాట్లాడతాయి, కాపీ కొట్టే కథలు నేను చేయను!
Sekhar Kammula: నేషనల్అవార్డ్ విన్నర్ దర్శకుడు శేఖర్ కమ్ముల 2007 లో వచ్చిన సినిమా హ్యపీడేస్. ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. అంతా కొత్తవారితో తీసిన ఆ సినిమాను మరలా ఏప్రిల్ 19 న రి రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రంతో దర్శకుడు గా వెలుగులోకి వచ్చారు. ఆ తరవాత హ్యాపీ డేస్ నుంచి లవ్ స్టోరీ వరకు పలు సినిమాలు చేశారు. ఆయన సినిమా అంటే […]