Niharika Konidela: బికినీ లో నిహారిక.. టర్కీ టూర్ పిక్స్ వైరల్!
మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తన డైలీ లైఫ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను
- By Balu J Published Date - 02:31 PM, Thu - 10 November 22
మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తన డైలీ లైఫ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం నిహారిక తన లేటెస్ట్ క్లిక్స్ తో నెటిజన్స్ ను అట్రాక్ట్ చేసింది. టర్కీ టూర్ లో నిహారిక ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది. క్రేజీ ఫ్యాషన్ దుస్తులు కనిపించడంతో పాటు ఇటీవలి తన వెకెషన్ కు సంబంధించిన త్రోబ్యాక్ చిత్రాలను షేర్ చేసింది.
అక్కడ తన స్నేహితులతో స్విమ్మింగ్, సెయిలింగ్, నేచర్ తో గడిపిన పిక్స్ ను పంచుకుంది. సముద్రం ఒడ్డులో, టాప్ బికినీ వేసుకొని ఆకట్టుకుంది. నిహారిక దాదాపు 5 సంవత్సరాల క్రితం వేసుకున్న టాటూ ప్రత్యేకార్షణగా నిలిచింది. సమంత, నయనతార, తాప్సీ టాటూల మాదిగా నిహారిక వేసుకుంది. ప్రస్తుతం నిహారిక పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Related News
Nani: హీరో నాని, సుజిత్ మూవీ ఆగిపోయిందా!
Nani: నాన్ థియేట్రికల్ మార్కెట్ పతనం, థియేట్రికల్ రంగంలో హెచ్చుతగ్గులు కొన్ని ప్రాజెక్టులకు పెను ముప్పుగా మారుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు సైన్ చేయగా, అది భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన యాక్షన్ మూవీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం బడ్జెట్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయింది. డ�