HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Chiru Sridevi Remuneration For Jagadeka Veerudu Athiloka Sundari

Jagadeka Veerudu Athiloka Sundari : చిరంజీవి తో సమానంగా శ్రీదేవి రెమ్యూనరేషన్..!!

Jagadeka Veerudu Athiloka Sundari : ఈ సినిమాకు అప్పట్లో రూ.2 కోట్లు బడ్జెట్ ఖర్చు చేయగా..బాక్స్ ఆఫీస్ వద్ద రూ.15 కోట్లు రాబట్టి అద్భుత విజయం సాధించింది. ఇక ఈ సినిమాకు గాను చిరంజీవి రూ.25 లక్షలు పారితోషికంగా పొందగా, శ్రీదేవి రూ.20 లక్షలు తీసుకున్నట్లు

  • By Sudheer Published Date - 08:21 PM, Mon - 5 May 25
  • daily-hunt
Chiru Sridevi Remuneration
Chiru Sridevi Remuneration

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు గుడ్ న్యూస్. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన యానిమేటెడ్ ఫాంటసీ క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari Re Release) మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమాను మే 9న 2D, 3D వెర్షన్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమాపై ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని, మోడ్రన్ టెక్నాలజీ సహాయంతో నూతనంగా ముస్తాబు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.

Earthquake : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం..పరుగులు తీసిన ప్రజలు

ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మైలురాయి చిత్రం, అప్పట్లో తెలుగు సినిమా రంగంలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను అబ్బురపరిచింది. శ్రీదేవి గ్లామర్, చిరంజీవి నటన, ఇళయరాజా అద్భుతమైన సంగీతం సినిమాను మరింత ప్రత్యేకతను చేకూర్చాయి. 1990 మే 9న విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు రూ.15 కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే మే 9న, 34 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ప్రేక్షకులకు 2D కాకుండా 3D ఫార్మాట్‌లోనూ సినిమా చూడడానికి అవకాశం కలిగించటం ప్రత్యేక ఆకర్షణ. ఇక ఈ రీ రిలీజ్ దగ్గర పడుతుండడం తో సినిమా తాలూకా అనేక విషయాలు బయటకు వస్తూ ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం చిరంజీవి ఇలాంటి కష్టాలు పడ్డాడో తెలిపిన మేకర్స్..తాజాగా సినిమాలో హీరో , హీరోయిన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయాన్నీ తెలిపారు.

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అప్పట్లో రూ.2 కోట్లు బడ్జెట్ ఖర్చు చేయగా..బాక్స్ ఆఫీస్ వద్ద రూ.15 కోట్లు రాబట్టి అద్భుత విజయం సాధించింది. ఇక ఈ సినిమాకు గాను చిరంజీవి రూ.25 లక్షలు పారితోషికంగా పొందగా, శ్రీదేవి రూ.20 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. 1990లో ఓ హీరోయిన్ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఒక్క శ్రీదేవికి మాత్రమే చెల్లింది.

35 years later, the magic returns…💫

From Film Reel to Digital Restoration, witness the hard work and meticulous effort that went into bringing #JagadekaVeeruduAthilokaSundari back to the big screen.

Experience the timeless epic once again on May 9th, in 2D & 3D.

–… pic.twitter.com/yABsIgvsy2

— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 5, 2025


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chiranjeevi sridevi remuneration
  • Jagadeka Veerudu Athiloka Sundari
  • Jagadeka Veerudu Athiloka Sundari movie
  • jagadeka veerudu athiloka sundari re release

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd