HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Was Suffering From A Severe Fever Around 106 Degrees

Chiranjeevi : చిరంజీవికి 106 డిగ్రీల జ్వ‌రం..అయినప్పటికీ సాంగ్ షూట్ లో ఏంటి బాస్ ఇది !

Chiranjeevi : 'అబ్బ నీ తీయని దెబ్బ' అనే పాట చిత్రీకరణ సమయంలో చిరంజీవికి 106 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ, షూటింగ్‌ను ఆపకుండా డెడికేషన్‌తో పనిచేయడం

  • Author : Sudheer Date : 05-05-2025 - 10:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Abbanitiyani
Abbanitiyani

మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ప్రజల గుండెల్లో నిలిచాడో, ఆయన కృషి చూసినవారికి అర్థమవుతుంది. తాజాగా రీ రిలీజ్ కు సిద్దమైన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘అబ్బ నీ తీయని దెబ్బ’ అనే పాట చిత్రీకరణ సమయంలో చిరంజీవికి 106 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ, షూటింగ్‌ను ఆపకుండా డెడికేషన్‌తో పనిచేయడం అప్పుడు , ఇప్పుడు సినీ ప్రేమికులందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి షాట్ తరువాత ఆయన్ని ఐస్ ప్యాక్స్‌తో చల్లబరిచినా, ఆయన మాత్రం ఆ పాటను పూర్తిచేయడమే లక్ష్యంగా పెటుకున్నారట..అలాగే శ్రీదేవికి కేవలం రెండు రోజుల కాల్షీట్స్ మాత్రమే ఉండటంతో చిరు తన ఆరోగ్యాన్ని పక్కనబెట్టి పాట పూర్తి చేయాల్సి వచ్చిందని మేకర్స్ తెలిపారు.

Kashmir Jails : జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర.. ఉగ్రవాదులను విడిపించేందుకు స్కెచ్ ?

అలాంటి ఈ క్లాసిక్ మూవీ మే 9, 1990న విడుదలై అప్పట్లోనే ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ఇప్పుడు 35 సంవత్సరాల అనంతరం అదే తేదీన, మే 9, 2025న ఈ చిత్రం మళ్లీ రీ-రిలీజ్ కానుంది. అప్పట్లో టికెట్ ధరలు రూ.6 మాత్రమే ఉండగా, సినిమా హిట్టయ్యాక మ్యాట్నీ షోలు రూ.210 వరకు అమ్ముడయ్యాయి. చిరంజీవి టూరిస్ట్ గైడ్ పాత్రలో, శ్రీదేవి ఇంద్రజ పాత్రలో కనిపించగా, అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abbani Tiyyani Debba song
  • chiranjeevi
  • chiranjeevi 106 fever
  • Jagadeka Veerudu Athiloka Sundari
  • jagadeka veerudu athiloka sundari re release
  • may 09

Related News

Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

Aapadbandhavudu Dance నటి మీనాక్షి శేషాద్రి 34 ఏళ్ల క్రితం ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో తాను చేసిన క్లాసికల్ డ్యాన్స్‌ను మళ్ళీ రీక్రియేట్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. 1992లో చిరంజీవి సరసన నటించిన ఈ చిత్రంలోని “అవురా అమ్మక చెల్లా” అనే పాటకు ఆమె 62 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్‌తో చిందేశారు. అమెరికాలోని తన డ్యాన్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఆమె చేసిన ఈ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వ

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd