HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Vacation With Wife Surekha Photos Viral

Chiranjeevi: భార్య సురేఖతో కలిసి చిరు వెకేషన్.. ఫొటోలు వైరల్

చిరంజీవి షూటింగ్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో, అంతకుమించి ఫ్యామిలీతో గడిపేందుకు సమయం కేటాయిస్తాడు.

  • Author : Balu J Date : 07-07-2023 - 5:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiru
Chiru

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో, అంతకుమించి ఫ్యామిలీతో గడిపేందుకు సమయం కేటాయిస్తాడు. ఏమాత్రం సమయం దొరికినా కుటుంబ సభ్యులతో గడుపుతూ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తాడు. చిరు ఇప్పుడు తన భార్య సురేఖతో కలిసి ఓ చిన్న వెకేషన్ కి అయితే వెళ్తున్నట్టుగా తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. బిజీ లైఫ్ నుంచి కొద్దిపాటి విరామం లభించిందని, అందుకే అమెరికా వెళుతున్నానని వెల్లడించారు.

అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భోళా శంకర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంకి మెగాస్టార్ అయితే తన డబ్బింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయగా ఇపుడు ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా షేర్ చేశారు.

ఇక ఈ వెకేషన్ తర్వాత అయితే వచ్చి నెక్స్ట్ చిత్రాన్ని అనౌన్స్ చేస్తానని కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఈ పోస్ట్ ద్వారా తెలిపారు. అలాగే ఈ చిత్రం ఒక హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఉంటుంది అని ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అని తెలిపారు. దీనితో ఈ చిత్రం “బ్రో డాడీ” రీమేక్ అని ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది. ప్రస్తుతం చిరు వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: Elephant Video: ఏనుగులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది మరి, వీడియో వైరల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • latest tollywood news
  • surekha
  • vacation

Related News

Chiranjeevi's Hand Bandaged

Chiranjeevi’s hand Bandaged : చిరంజీవి చేతికి బ్యాండేజ్..ఏమైఉంటుంది ?

చిరంజీవి గత కొంతకాలంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, తన వృత్తిపరమైన బాధ్యతల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. 'విశ్వంభర' వంటి భారీ సోషియో ఫాంటసీ సినిమాలతో పాటు వరుసగా కొత్త కథలను వింటూ, కుర్ర హీరోలకు పోటీగా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. మెగా- అల్లు కుటుంబాల సందడి!

  • mega family ram charan upasana twins naming ceremony

    రామ్‌చరణ్‌,ఉపాసన కవలల పేర్లు ఇవే!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd