Britney Spears Video: టాప్ లెస్ తో రెచ్చిపోయిన బ్రిట్నీ స్పియర్స్, వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ రెచ్చిపోయింది. ఆమె విడాకులు తీసుకున్న తర్వాత సెక్సీ వీడియోను పోస్ట్ చేసింది.
- By Balu J Published Date - 04:09 PM, Tue - 22 August 23
అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అయితే ఇటీవల తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్న విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ బ్యూటీ విడాకుల ప్రక్రియను ప్రారంభించిన కొద్దిసేపటికే, ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె బెడ్‌పై టాప్‌లెస్‌గా పడుకొని సెక్సీ ఫోజులతో రెచ్చిపోయింది.
‘ఐ పుట్ ఎ స్పెల్ ఆన్ యు’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్నప్పుడు ఆమె సరదాగా తన కాలును గాలిలో లేపి వివిధ భంగిమతో ఆకట్టుకుంది. బెడ్‌పై మోకాళ్ల ఎత్తు వరకు బూట్లు వేసుకుని టాప్‌లెస్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు మరో వీడియో కూడా పోస్ట్ చేసింది. ఆమె ఆకుపచ్చ చిన్న దుస్తులు, మోకాలి ఎత్తులో ఉన్న తెల్లటి బూట్లు ధరించి ఉన్నందున వారిలో ఒకరు ఆమె కాలును నొక్కడం చూడొచ్చు
ఈ సెక్సీ వీడియోలు సామ్ అస్గారితో విడిపోయినట్లు ఆమె బహిరంగంగా అంగీకరించిన తర్వాత, తాము కలిసి లేమని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇద్దరూ సోషల్ మీడియాలో విడాకుల గురించి ప్రస్తావించినప్పటికీ, బ్రిట్నీ స్పియర్స్ ఇంటి నుండి సామ్ వెళ్లిన తరువాత, వారి పరిచయం పూర్తిగా ఆగిపోయింది. వీరిద్దరు సెప్టెంబర్ 2021లో నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ 2022లో వివాహం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లే విడిపోయారు. ప్రస్తుతం బ్రిట్నీ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Related News
Viral Video: సమ్మర్ ఎఫెక్ట్.. స్విమ్మింగ్ పూల్‌గా మారిన క్లాస్‌రూం, వీడియో వైరల్
Viral Video: పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య ఉత్తరప్రదేశ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థుల హాజరు కోసం తరగతి గదిని స్విమ్మింగ్ పూల్ గా మార్చారు టీర్లు. కొందరు పిల్లలు తరగతి గదిలోని ఒక మూల నుంచి మరో మూలకు ఈత కొడుతూ కేరింతలు చేస్తుండగా, మరికొందరు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్న వీడియో ఒకటి ట్విటర్లో చక్కర్లు కొడుతోంది. పంట కోతలు, వడగాల్పుల కారణంగా విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరవుతున్నంద