HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Big Response To Holy Wound Lesbian Movie

Holy Wound: ఓటీటీలో దూసుకెళ్తోన్న‌ లెస్బియ‌న్ చిత్రం `హోలీ వుండ్‌`

జాన‌కి సుంద‌ర్‌, అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సందీప్ ఆర్ మ‌ల‌యాళంలో నిర్మించిన చిత్రం `హోలీవుండ్‌`.

  • Author : Balu J Date : 16-08-2022 - 11:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Holy Wound
Holy Wound

స‌హ‌స్ర సినిమాస్ ప్రై. లి స‌మ‌ర్ప‌ణ‌లో జాన‌కి సుంద‌ర్‌, అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సందీప్ ఆర్ మ‌ల‌యాళంలో నిర్మించిన చిత్రం `హోలీవుండ్‌`. అశోక్ ఆరాన్ ద‌ర్శ‌కుడు. లెస్బియ‌న్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సైలెన్స్ సినిమా ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల మ‌ధ్య ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజై మొద‌టి రోజే ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ…“మ‌ల‌యాళంలో వ‌చ్చిన మొద‌టి లెస్బియ‌న్ చిత్రానికి బుకింగ్స్ చూసి మేమే ఆశ్చ‌ర్య‌పోయాం. వేరే ఓటీటీల్లో ల‌క్ష‌ల్లో వీక్ష‌కులు అవ‌కాశం త‌క్కువ‌. ఎస్ ఎస్ ఫ్రేమ్స్ లో కేవ‌లం 18 గంట‌ల్లో మూడు ల‌క్ష‌ల మంది సినిమా చూశారు.

ఈ చిత్రం చూడ‌టానికి ఓటీటీ యాప్ డౌన్ లోడ్ అవ‌స‌రం లేదు. పైన ఉన్న వెబ్ సైట్ ఓపెన్ చేసి టిక్కెట్ బుక్ చేసుకోవ‌చ్చు. మ‌ల‌యాళంలో ఇంత‌గా ప‌బ్లిసిటీ…చేసిన లెస్బియ‌న్ సినిమా లేదు. ఈ సినిమా కోసం ఎంతో మంది యువ‌కులు ఎదురు చూశారు. సినిమా చూశాక వాళ్లు ఎదురు చూసిన దానికి మించి ఉందంటూ చెప్పడం విశేషం. ఈ చిత్రాన్ని 18 ఏళ్ల లోపు పిల్ల‌లు చూడ‌కూడదు. ఇంకా ఈ సినిమా పై కొంత మంది రాజ‌కీయం చేస్తున్నారు కానీ..అలాంటి కాంట్ర‌వ‌ర్సీ చిత్ర‌మిది కాదు“ అన్నారు. ఈ చిత్రానికి డీఓపిః ఉన్ని మాధ‌వూర్‌; సంగీతంః రోన్ రాఫిల్ ; స్క్రీన్ ప్లేః పాల్ విక్‌లిఫ్‌; ఎడిటింగ్ః విపిన్ మానూర్; ద‌ర్శ‌కుడుః అశోక్ ఆరాన్‌, నిర్మాతః సందీప్ ఆర్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hollywood movie
  • lesbian
  • OTT platform
  • streaming

Related News

    Latest News

    • రేపు స్పీకర్ పై అవిశ్వాస అస్త్రం!

    • అంబటి రాంబాబుపై ఏకంగా 52 కేసులు నమోదు !!

    • రైతులకు గుడ్ న్యూస్..గోద్రేజ్ ఆగ్రోవెట్ నుండి ‘TAKAI’ వచ్చేసింది

    • హైదరాబాద్ లో మరో స్కామ్ బట్టబయలు.. ఏకంగా రూ.5 వేల కోట్లు!

    • ‘ఒరేయ్ పొట్టోడా’ అంటూ మరోసారి సీఎం రేవంత్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు

    Trending News

      • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

      • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

      • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

      • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

      • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd