HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bheemla Nayak Movie Trailer Review

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ రివ్యూ..!

  • Author : HashtagU Desk Date : 22-02-2022 - 10:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bheemla Nayak
Bheemla Nayak

ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ‘భీమ్లా నాయక్’. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూరదేవర నాగవంశీ నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. పవన్ కు ప్రత్యర్ధి పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. ఇక ‘భీమ్లా నాయక్’ మూవీ ఈనెల 25న విడుదల కానుండగా… సోమవారం రాత్రి 9 గంటలకు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ అలా విడుదలయిందో లేదో… ఇక ఫ్యాన్స్ తమ ఫైర్ ను చూపించారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ట్రెండ్ చేస్తున్నారు. పాత రికార్డులను చెరిపివేస్తూ… కొత్త రికార్డులను నమోదు చేయిస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఈ ఆర్టికల్ రాసే సమయానికి 12 గంటల్లో రికార్డు స్థాయిలో 78 లక్షల వ్వ్యూస్, 9.6 లక్షల లైక్స్ తో పాటు, 70 వేల కామెంట్స్ తో దూసుకుపోతోంది ‘భీమ్లా నాయక్’ ట్రైలర్.

ఇక ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ లో ‘నాయక్… నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ’ అంటూ రానా దగ్గుబాటి పలికిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు, ‘నేను ఇవతల ఉంటేనే చట్టం… అవతలకి వస్తే కష్టం… వాడికి !’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గా చెప్పిన డైలాగ్… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మార్కును చూపెడుతోంది. ఇవే కాదు, ట్రైలర్ లో ఉన్న డైలాగులు చూస్తుంటే… సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అర్దమవుతోంది.

‘భీమ్లా నాయక్’ సినిమాను ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న ఇగో తో తెరకెక్కించారు. పవన్ – రానా లు పోటీపడి నటించినట్లు మూవీ ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది. ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ చిత్రానికి పిచ్చ హైప్ క్రియేట్ కావడంతో…. ఇక సినిమా విడుదల తర్వాత రచ్చరచ్చే ఉండనుంది. రికార్డు స్థాయిలో బిజినెస్ జరిపిన ‘భీమ్లా నాయక్’ చిత్రం… విడుదల తర్వాత కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయమని చిత్ర నిర్మాత నాగవంశీ ధీమాతో ఉన్నారు. మరి ‘భీమ్లా నాయక్’ విడుదల తర్వాత ఎలాంటి రికార్డులను నెలకొల్పుతుందో అన్నది వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bheemla Nayak
  • bheemla nayak railer review
  • Pawan Kalyan

Related News

Pawan Utad Promotion

ప్రమోషన్ కు పవన్ వస్తున్నాడు..ఇక ఉస్తాద్ కు తిరుగులేదు !!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తరుణంలో సినిమా షూటింగ్‌లకే డేట్లు ఇవ్వడం కష్టమనుకుంటున్న తరుణంలో, ప్రమోషన్ల కోసం ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించడం విశేషం

    Latest News

    • Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

    • Etela Rajender : బిఆర్ఎస్ లోకి ఈటెల..? నిజమేనా ?

    • పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

    • పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?

    • ServiceNow : దేశంలో కస్టమర్ సర్వీస్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను విడుదల చేసిన ‘సర్వీస్‌నౌ’

    Trending News

      • ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

      • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

      • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

      • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

      • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd