HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bheemla Naik Movie Twitter Review

Bheemla Nayak Twitter Review: ప‌వ‌ర్ ప్యాక్డ్ హిట్.. పూన‌కంతో ఊగిపోతున్న పీకే ఫ్యాన్స్

  • By HashtagU Desk Published Date - 11:34 AM, Fri - 25 February 22
  • daily-hunt
Bheemla Nayak
Bheemla Nayak

టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ పవన్ క‌ళ్యాణ్‌ అభిమానులు ల‌క్ష‌ల కళ్ల‌తో ఎదురు చూసిన భీమ్లా నాయ‌క్ మూవీ ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఓవ‌ర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాలో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ అయ్యాయి. ఈ నేప‌ధ్యంలో భీమ్లా నాయ‌క్ సినిమా చూసిన ప్రేక్ష‌కులు, ట్విట్ట‌ర్‌లో త‌మ అభిప్రాయాల‌ను తెల్పుతున్నారు. పీకే ఫ్యాన్స్ అయితే పూన‌కంతో ఊగిపోతు, థియేట‌ర్స్‌లో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే భీమ్లా నాయక్ మూవీ బిగ్గెస్ట్ హిట్ అని, ప‌వ‌న్ న‌ట విశ్వ‌రూపంతో పాటు రానా న‌ట‌న పూన‌కాలు తెప్పిస్తుంద‌ని అంటున్నారు. అలాగే థ‌మ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవ‌ల్‌లో ఉంద‌ని, త్రివిక్ర‌మ్ డైలాగ్స్ అదుర్స్ అని, డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర టేకింగ్ బాగుంద‌ని అంటున్నారు. ఫ‌స్ట్‌హాఫ్ అదిరిపోయింద‌ని, సెకండ్‌హాఫ్ లో అయితే ఎవరూ కుర్చీల్లో కూర్చోలేరని. క్లైమాక్స్‌లో త్రివిక్రమ్‌ మార్క్‌ కనిపిస్తుందని ప‌వ‌న్ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.

భీమ్లా నాయక్ మూవీ పై ముందు నుంచి ప‌వ‌న్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. పోస్ట‌ర్లు, గ్లింప్స్ విడుద‌ల అయ్యాక‌, ఈ చిత్రం పై అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి. త‌మ‌న్ అందించిన‌ సాంగ్స్ ఇప్ప‌టికే యూట్యూబ్‌లో సెన్షేష‌న్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇటీవ‌ల విదుద‌ల అయిన ట్రైల‌ర్ ఓ రేంజ్‌లో ఉండ‌డంతో, భీమ్లా నాయ‌క్ పై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. ఈ క్ర‌మంలో ఈరోజు థియేట‌ర్స్‌లోకి వ‌చ్చిన భీమ్లా నాయ‌క్, పీకే ఫ్యాన్స్ ఆక‌లి తీర్చే బొమ్మ అని ట్వీట్లు చేస్తున్నారు.

ఇక మలయాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన‌ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్‌గా భీమ్లా నాయ‌క్ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాని తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు చేర్పులు చేసి, భీమ్లా నాయ‌క్‌కు బ్యాక్ బోన్ అయ్యాడు. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఈ సినిమాలో నిత్య మీన‌న్, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించిగా, త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. ఇక భీమ్లా నాయ‌క్ సినిమా చూసిన త‌ర్వాత ట్విట్ట‌ర్‌లో ర‌చ్చ చేస్తున్నారు ప‌వ‌న్ అభిమానులు. మ‌రి భీమ్లా నాయక్‌పై ట్రెండ్‌ అవుతోన్న ట్వీట్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

https://twitter.com/45off206/status/1496987755720577025?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1496987755720577025%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fpawan-kalyan-bheemla-nayak-movie-twitter-review%2Farticleshow%2F89813573.cms

First half over ,Mark my words guys, No one can such high like Pawan. So far the best of Pawan . #BheemlaNaayak #BheemlaNayakMania Fan in you never allow you to sit. Every scene is excellent. @MusicThaman Thanks for the music . 🔥

— krishna chandaka (@kmnaidu) February 25, 2022

Climax lo music ichadu @MusicThaman Anna🙏the best work🔥

Bahubali,KGF lanti pan Indian movies Laga high icharu🔥

And last ki manalni evadra apedhi dialogue song aithe rampage🔥💥#BheemlaNayak#BheemlaNayakMania

— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) February 24, 2022

. @SitharaEnts Title song ni movie nunchi teeseysii promotional song laga vaadukovalsindi .. 1st half crispy ga untundey .. Huge disappointment. But #LaLaBheemla was terrific. 🔥🔥 #BheemlaNayak

— Red Devil (@makikirikiri) February 24, 2022

Terrific first half, those pre interval dialogues btw PK & Rana fire are to die for 🔥 🔥Mad..Maddest anthe! Guruji on Duty 👏🏻👏🏻👏🏻 Peaks 👌🏻👌🏻 #BheemlaNayak

— Poodle ⚓️ (@ShrewdCrypto) February 24, 2022

https://twitter.com/prasadnaidu1980/status/1496980770681991171?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1496980770681991171%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Fpawan-kalyan-fans-reaction-on-bheemla-nayak-movie-here-the-twitter-review-on-movie-645173.html

#BheemlaNayak A Good Mass Commercial Entertainer👍

The 1st half is somewhat slow and could’ve been better but is pretty engaging. The 2nd half is engaging throughout and had some goosebump sequences

Feast for fans and masses. General audience will like it too

Rating: 3.25/5

— Venky Reviews (@venkyreviews) February 24, 2022

Just done with d show. Massive movie in @PawanKalyan career. Trust me @MusicThaman anna bgm ki Kalyan nata viswaroopam add ayyi 2nd half evaru seats lo kurchoru. Climax touch by guruji #Trivikram will put you in awe @RanaDaggubati as Daniel shekar is too good❤️ #BheemlaNayak USA pic.twitter.com/IPcos2XaAT

— Mr.CreepyHead (@MrCreepyhead) February 24, 2022

 

 

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ayyappanum Koshiyum
  • Bheemla Nayak
  • Bheemla Nayak Movie Twitter Review
  • nithya menen
  • Pawan Kalyan
  • Rana Daggubati
  • S. Thaman
  • Saagar K Chandra
  • Samyuktha Menon
  • Sithara Entertainments
  • Suryadevara Naga Vamsi
  • Trivikram

Related News

Pawan Fever

OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

OG Success : బాక్స్ ఆఫీస్ వద్ద OG కుమ్మేస్తుంది. సుజిత్ డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ సక్సెస్ ను పవన్ కళ్యాణ్ (Pawan) ఎంజాయ్ చేయలేకపోతున్నారు

  • Og Pushpa 2

    Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

  • Og Preview

    OG : OG ప్రొడ్యూసర్ కు భారీ షాక్

  • Lokesh Og

    OG Collections : OG ఫస్ట్ డే రికార్డు బ్రేక్ కలెక్షన్స్

  • Og Sequel

    OG Sequel: ‘OG’ సీక్వెల్ ఫిక్స్ ..!!

Latest News

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd