Divi Hot Looks: రెడ్ కలర్ దుస్తుల్లో దివి బోల్డ్ షో
దివి వడ్త్యా... బిగ్ బాస్ తెలుగు 4 హౌజ్‌లోకి ఎంటర్ అయినా తర్వాత సూపర్ పాపులర్ అయ్యింది.
- By Balu J Published Date - 03:18 PM, Sat - 20 August 22
దివి వడ్త్యా… బిగ్ బాస్ తెలుగు 4 హౌజ్‌లోకి ఎంటర్ అయినా తర్వాత సూపర్ పాపులర్ అయ్యింది. ఈ బిగ్ బాస్ బ్యూటీ మహర్షితో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం చిరంజీవి `భోళాశంకర్` సినిమాలో నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాతో పలు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ తన అందచందాలతో కేకపెట్టిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పిక్స్ వైరల్ అవుతున్నాయి. రెడ్ కలర్ దుస్తుల్లో బోల్డ్ గా కనిపించి అభిమానులను మాయ చేస్తోంది ఈబ్యూటీ.
Related News
Divi Vadthya: బిగ్ బాస్ హౌస్ లో ఎఫైర్స్ పెట్టుకోకపోవడానికి కారణం అదే.. దివి కామెంట్స్ వైరల్?
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకొంది. అలాగే బిగ్‌బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు అనుకున్న రేంజ్ లో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇటీవల కాలంలో మూవీలో అవకాశాల కోసం ఆమె ఎంతగానో ఎదురుచూస