HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Beautiful Actress Trisha At Ps1 Pre Release Event

Trisha At PS1: వయసు పెరుగుతున్నా.. తరగని అందం ‘త్రిష’

నలభై ఏళ్లు దగ్గరపడుతున్న చెక్కు చెదరని అందంతో మాయ చేస్తోంది అందాల నటి త్రిష.

  • Author : Balu J Date : 24-09-2022 - 1:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trisha
Trisha

నలభై ఏళ్లు దగ్గరపడుతున్న చెక్కు చెదరని అందంతో మాయ చేస్తోంది అందాల నటి త్రిష. ఒకవైపు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే, మరోవైపు కుర్ర హీరోల పక్కన సైతం నటిస్తోంది. త్రిషకు తమిళ్ లోనే కాకుండా టాలీవుడ్ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు వయసు పెరుగుతున్నా.. స్వీట్ సీక్స్ టీన్ లాగా అభిమానులను ఆకట్టుకుంటోంది. నిన్న హైదరాబాదులో జరిగిన ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై తెలుగు ప్రేక్షకులు చూశారు. బ్లాక్ కలర్ శారీలో ఆమె నల్ల గులాబీలా మెరిసిపోయింది.

నిజం చెప్పాలంటే ఆమె మునుపటి కంటే గ్లామరస్ గా తయారైంది. ఒక వైపున రెడ్ కలర్ డ్రెస్ లో ఐశ్వర్య రాయ్ తళుక్కుమంటున్నా, త్రిషనే అందరినీ ఆకర్షించింది. చూసిన వాళ్లంతా త్రిష మరింత అందంగా తయారైందనే చెప్పుకుంటున్నారు. స్టేజ్ పైన దిల్ రాజు కూడా అదే మాట అన్నారు. చూస్తుంటే ఈ సినిమా తరువాత సీనియర్ స్టార్ హీరోల సరసన తెలుగులో త్రిష బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘కుందవై’ పాత్ర హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beautiful skin
  • ponniyin selvan
  • pre release event
  • Special Attention
  • trisha

Related News

Trisha

Trisha Counter : త్రిష కౌంటర్..ఆ నటుడికేనా ?

సీనియర్ నటుడు, దర్శకుడు పార్తీబన్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. విజయ్, త్రిషల వ్యక్తిగత విషయాలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో, త్రిష దీనిపై తనదైన శైలిలో స్పందించారు

  • Trisha Vijay Parthiban

    Trisha : త్రిషను బయటకు రానివ్వకూడదు – నటుడు షాకింగ్ కామెంట్స్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd