Avika Gor: అవికా ‘అందాలు’ అదుర్స్!
అవికా గోర్.. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండే నటి ఒక్కసారిగా స్లిమ్ అయ్యింది.
- By Balu J Published Date - 05:46 PM, Tue - 7 June 22

అవికా గోర్.. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండే నటి ఒక్కసారిగా స్లిమ్ అయ్యింది. స్వీట్ లిటిల్ అని పిలుచుకునే ఈ బ్యూటీ తన ‘బహు’ ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. సెక్సీ అవతారంలో దర్శనమిస్తూ.. ఫ్యాన్స్ ను ఇట్టే ఆకట్టుకుంటోంది. అప్పుడప్పుడు మల్దీవ్స్ లో దర్శనమిస్తూ ఫొటోలకు ఫొజులిస్తోంది. తరచుగా అవికా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అవికా గోర్ తన బరువు తగ్గిన తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో సెగ రేపుతోంది. బరువు తగ్గిన తర్వాత మళ్లీ సినిమాలతో బిజిబిజీగా ఉంది ఈ బ్యూటీ.
— Avika Gor (@avika_n_joy) June 6, 2022