Ashu Reddy : కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తున్న ఆషురెడ్డి ..
Ashu Reddy : ఈ ఫోటో లో అషురెడ్డి మరోసారి తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది
- By Sudheer Published Date - 08:34 PM, Mon - 4 November 24

బిగ్ బాస్ బ్యూటీ ఆషురెడ్డి (Ashu Reddy) రోజు రోజుకు తన భారీ అందాలతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుంది. నటిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత యాంకర్‌గా మారిన ఈ బ్యూటీ.. పలు టీవీ షోలలో హోస్ట్‌గా వ్యవహరిస్తూ, ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ తన పాపులారిటీని పెంచుకుంది. ఆమెను అభిమానులు “జూనియర్ సమంత”గా పిలుచుకుంటుంటారు. సమంతను పోలిన ఆమె లుక్స్ మరియు క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆషు తన అందం, టాలెంట్, వినోదంతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో తన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా వర్మ తో చేసిన ఇంటర్వ్యూ ఆమెను రాత్రికి రాత్రే స్టార్ ను చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన వ్యక్తి విశేషాలతో, పాటు తన లేటెస్ట్ ఫొటోస్‌ను సైతం షేర్ చేస్తూ అభిమానులను , నెటిజన్లను , ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అభిమానులకు కనువిందు చేసింది. ఈ ఫోటో లో అషురెడ్డి మరోసారి తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. గ్రీన్ కలర్ డ్రెస్‌తో దర్శనం ఇచ్చి అదరగొట్టింది. సెక్సీ లుక్‌లో అదిరిపోయే ఫోజులిచ్చింది. ఈ డ్రెస్‌లో ముఖ్యంగా తన ఎద అందాలు హైలెట్ అయ్యేలా ఫోజులిచ్చింది. ఈ ఫొటోషూట్‌పై నెటిజన్లు రకరకాలుగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : Sports Quota : ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు – చంద్రబాబు