HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Another Bold Interview By Rgv He Remembered Sridevi Thigs

RGV Bold Interview: వర్మ మరో బోల్డ్ ఇంటర్వ్యూ.. శ్రీదేవి తోడలు గుర్తు చేసుకున్న ఆర్జీవీ!

రాంగోపాల్ వర్మ మరోసారి బోల్డ్ ఇంటర్వ్యూ చేసి షాకిచ్చాడు. ఈసారి మాత్రం డిఫరెంట్ ప్రశ్నలకు ఆన్సర్ చేశాడు.

  • Author : Balu J Date : 13-12-2022 - 2:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rgv bold interview
Rgv2

రాంగోపాల్ వర్మ (RGV) డేంజరస్ మూవీతో ప్రమోషన్స్ జోరు పెంచిన విషయం తెలిసిందే. ఈ మధ్య యంగ్ బ్యూటీస్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో రచ్చ రచ్చ చేసిన విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. అమ్మాయిలు అడిగిన బోల్డ్ ప్రశ్నలకు వర్మ (RGV) కూడా అంతే బోల్డ్ గా ఆన్సర్ చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూ సమయంలో ఓ యంగ్ అమ్మాయి వర్మ ను హగ్ చేసుకొని తన అభిమానాన్ని చాటుకుంది. వర్మ హగ్ ఇచ్చిన తర్వాత ‘‘పదిరోజుల వరకు స్నానం చేయను’’ అంటూ అందర్నీ ఆకర్షించింది. దీంతో వర్మ కన్ను ఆ అమ్మాయిపై పడింది.

ఆ అమ్మాయితో

అనుకున్న వెంటనే ఆ అమ్మాయితో బోల్డ్ ఇంటర్వ్యూ (Bold Interview) ఇచ్చేశాడు. ఆ అమ్మాయితో హస్త ప్రయోగం, లస్ట్, సెక్స్, శ్రీదేవి తోడలు గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ మరోసారి టాలీవుడ్ సర్కిల్ లో వైరల్ అవుతోంది. ఎవరేమనుకున్నా, ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఓ డేంజరస్ పేరుతో ఓ లెస్బియన్ మూవీకి తెరలేపారు వర్మ (RGV). ఈ సినిమాను అతిత్వరలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో తనదైన స్టైల్ డిఫరెంట్ ప్రమోషన్స్ చేపట్టారు రామ్ గోపాల్ వర్మ.

బోల్డ్ ఇంటర్వ్యూ

ఈ డేంజరస్ ప్రమోషన్స్ కోసం అమ్మాయిలను విపరీతంగా వాడేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇందులో భాగంగా బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డిని రంగంలోకి దించి మరోసారి బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అషు సోఫాలో కూర్చోగా.. ఆమె కాళ్ళ వద్ద ఆర్జీవీ కూర్చోని సక్ చేస్తూ, ముద్దు పెట్టడం లాంటివి చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మరోసారి ఓ యంగ్ లేడీతో బోల్డ్ ఇంటర్వ్యూ (Bold Interview) చేసి ఆశ్చర్యపర్చాడు.

Also Read: Anjali Reaction: మ్యారేజ్ రూమర్స్ పై అంజలి రియాక్షన్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • interview
  • latest tollywood news
  • rgv comments
  • trolled for bold scene

Related News

    Latest News

    • సంక్రాంతి కానుకగా OTTలోకి ‘దండోరా’

    • సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు

    • రాజధానిగా అమరావతే కరెక్ట్ – మాట మార్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి

    • బంగారం తరహాలో వెండికీ హాల్‌ మార్కింగ్ తప్పనిసరి‌..కేంద్రం కీలక నిర్ణయం

    • జేబులో చిల్లిగవ్వ లేకుండా మంచు మనోజ్ ప్రయాణం..అది కూడా భార్య తో కలిసి !!

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd