Adivi Sesh On Regina: రెజీనా.. నాకు స్టామినా ఎక్కువ!
నటి రెజీనా కసాండ్రా ఇటీవల ఘాటు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 05:41 PM, Tue - 13 September 22
నటి రెజీనా కసాండ్రా ఇటీవల ఘాటు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. “మ్యాగీ, మగవాళ్లు రెండూ 2 నిమిషాల్లో పూర్తవుతాయి” అనే హాట్ కామెంట్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యగీ లాగే మగవాళ్లు కూడా రెండు నిమిషాల్లో ఔట్ అవుతారని రెజీనా ఉద్దేశం. ఇది సెక్సిస్ట్ వ్యాఖ్య అని కొందరు నెటిజన్లు అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ప్రమోషన్ ఈవెంట్లో రెజీనాతో కలిసి స్టేజ్ షేర్ చేసుకున్నాడు. “రెజీనా, మీరు ఇటీవల మ్యాగీ, పురుషులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది నా దృష్టికి వచ్చింది. నేను ఎక్కువ కాలం సినిమాలు చేస్తానని, నాకు ఎక్కువ స్టామినా ఉందని అని అడివి శేష్ అన్నాడు. రెజీనా కామెంట్స్ కు, శేష్ మరింత స్టామినా కలిగి ఉన్నాడని అతను ఇచ్చిన సమాధానం ఇప్పుడు దృష్టిని ఆకర్షించింది.
Related News
DK: కర్ణాటకలో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ కుట్ర పన్నుతోంది: డీకే శివకుమార్
DK: కర్ణాటకలో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ కుట్ర పన్నుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. హుబ్బళ్లిలోని తన కళాశాల ఆవరణలో నగర పాలక సంస్థ కౌన్సిలర్ కుమార్తె హత్య తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష బీజేపీ చేసిన ఆరోపణపై ఆయన స్పందించారు. బీజేపీ మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. కర్ణాటకలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని… తాము గవర్న�