HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # PM Modi
  • # Chandrayaan
  • # Uniform Civil Code
  • # KCR
  • # Congress

  • Telugu News
  • ⁄Cinema
  • ⁄Actor Ramya Krishna As A Judge Dance Ikon Show In Aha

Ramya Krishna: ఆహలో అడుగుపెడుతున్న రమ్యకృష్ణ!

ఆహా ఎప్పుడు కూడా విన్నూత్నంగా ఉండే కథలని, షోస్ ని వారి అభిమానులకు ఇవ్వడానికి పరితపిస్తుంది.

  • By Balu J Published Date - 12:55 PM, Tue - 13 September 22
  • daily-hunt
Ramya Krishna: ఆహలో అడుగుపెడుతున్న రమ్యకృష్ణ!

ఆహా ఎప్పుడు కూడా విన్నూత్నంగా ఉండే కథలని, షోస్ ని వారి అభిమానులకు ఇవ్వడానికి పరితపిస్తుంది. తెలుగు ఇండియన్ ఐడల్ సక్సెస్ తర్వాత మరోసారి నాన్-ఫిక్షన్ లో తన సత్తాచాటుకోవడానికి డాన్స్ ఐకాన్ తో సిద్ధంగా ఉంది. ఇప్పటికే షో మేకర్స్ ఎంతో మంది సెలబ్రిటీస్ ని ఈ షో కి బ్రాండ్ అంబాసిడర్ లా ఆహ్వానించారు. ఇప్పుడు అందరిని ఉర్రూతలూగించడానికి లేడీ సూపర్ స్టార్ రమ్య కృష్ణన్ ను జడ్జ్ గా పరిచయం చేయబోతున్నారు. ఈ షో ద్వారా రమ్య కృష్ణన్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో జడ్జ్ గా అడుగుపెడుతున్నారు.

ఈ డాన్స్ ఐకాన్ ద్వారా జడ్జి గా ఓ టి టి లో రమ్య కృష్ణన్ అరంగేట్రం చేయబోతున్నారు. వారితో పాటు కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ డిజిటల్ స్పేస్ లో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా పరిచయం అయ్యారు. టెలివిజన్ టాప్ యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ ఈ షో తో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 11న ప్రీమియర్ ఆహ లో ప్రీమియర్ అయింది. అలాగే సెప్టెంబర్ 17 నుండి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం చేయబడుతుంది.

ఓ టి టి లో న్యాయనిర్ణేతగా తన అరంగేట్రం గురించి రమ్య కృష్ణన్ మాట్లాడుతూ, “డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తుండడం నేను సంతోషిస్తున్నాను. ఇలాంటి ఒక ఫార్మాట్ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చేయనిది. ఈ షో ద్వారా ఎవరూ చూడని ఒక కొత్త రమ్య ని అందరు చూడబోతున్నారు. అందరూ ఈ షో ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.”

ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ, “డ్యాన్స్ ఐకాన్‌తో ఆహా ఫ్యామిలీకి రమ్యకృష్ణని మేము స్వాగతిస్తున్నాము. రమ్య ఎంతో మందికి ఒక రోల్ మోడల్. డ్యాన్స్‌పై ఆమెకున్న అవగాహన అసమానమైనది. డాన్స్ ఐకాన్ కు జడ్జి గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.” ఓంకార్, షో యాంకర్ మరియు ప్రొడ్యూసర్ మాట్లాడుతూ, “రమ్యకృష్ణ గారు ఈ షో కి జడ్జి గా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రమ్య గారితో పనిచేయాలి అనే నా కల, ఆహ మరియు ఓక్ టీం ద్వారా సాకరమవడం సంతోషంగా ఉంది. డాన్స్ ఐకాన్ షో ద్వారా అందరికీ నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది.”

Tags  

  • aha
  • dance show
  • OTT platform
  • Ramya Krishna
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

VishwakSen : ఆహాలో మాస్ కా దాస్.. ఫ్యామిలీ ధమాకా.. యాంకర్ గా మారనున్న హీరో..

VishwakSen : ఆహాలో మాస్ కా దాస్.. ఫ్యామిలీ ధమాకా.. యాంకర్ గా మారనున్న హీరో..

త్వరలో విశ్వక్ సేన్ యాంకర్ గా ఆహా ఓటీటీలో సరికొత్త షో రాబోతుంది. 'ఫ్యామిలీ ధమాకా'(Family Dhamaka) అనే సరికొత్త షోని ఆహా అనౌన్స్ చేసింది.

  • Jailer Collections: జైలర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. సూపర్ స్టార్ ఊచకోత షురూ..!

    Jailer Collections: జైలర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. సూపర్ స్టార్ ఊచకోత షురూ..!

  • SPY Movie: నిఖిల్ పాన్ ఇండియా క్రేజ్.. ఓటీటీలో దూసుకుపోతున్న SPY మూవీ

    SPY Movie: నిఖిల్ పాన్ ఇండియా క్రేజ్.. ఓటీటీలో దూసుకుపోతున్న SPY మూవీ

  • Samajavaragamana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సామజవరగమన, స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

    Samajavaragamana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సామజవరగమన, స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

  • Anasuya: కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. కారణం ఇదే..?

    Anasuya: కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. కారణం ఇదే..?

Latest News

  • Rakshith Shetty : ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తానంటున్న రక్షిత్..!

  • Sleep: ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర కూడా ముఖ్యమే.. నిద్ర రావాలంటే ఇవి చేయాల్సిందే..?

  • Vijay Leo : మున్నా కథనే మళ్ళీ తీస్తున్నారా.. విజయ్ లియోపై వెరైటీ టాక్..!

  • Bajaj New CNG Bike : పెట్రోలు ఖర్చులకు చెక్.. బ‌జాజ్ సీఎన్జీ బైక్‌ వస్తోంది

  • Samsung Galaxy S23 FE 5G శాంసంగ్ నుంచి కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ.. ఫీచర్స్ చూసేయండి..!

Trending

    • Sonic Rocket Vs Monkey Problem : కోతులను తరిమికొట్టే సోనిక్ రాకెట్.. ఇండియా సైంటిస్టు ఆవిష్కరణ

    • Jagan Reverse Attack : చంద్ర‌బాబుపై రివ‌ర్స్ స్కెచ్ వేసిన జ‌గ‌న్

    • BJP Operation Garuda : ఆంధ్రోడా మేలుకో.!బీజేపీ ప్లాన్ ఇదే..!

    • Women’s Reservation Bill : 2027 తర్వాతే మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు..!

    • Women quota bill in LS : మ‌హిళా రిజ‌ర్వేష‌న్ ! దైవం ఇచ్చిన అవ‌కాశమ‌న్న‌ మోడీ!!

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • PM Modi
  • Chandrayaan
  • Uniform Civil Code
  • kcr
  • Congress

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version