HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Young Hero Campaign For Janasena

Janasena : జనసేన కోసం ప్రచారం చేస్తా అంటున్న యంగ్ హీరో

నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని, పవన్ కళ్యాణ్ కు తన మద్దతు ఉంటుందని వెల్లడించారు

  • Author : Sudheer Date : 11-04-2024 - 9:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Learn From Tdp People.. Paw
Learn from TDP people.. Pawan Kalyan advice to Janasena leaders!

ఏపీ(AP)లో మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ తమ ప్రచారం తో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ (YCP) సింగిల్ గా బరిలోకి దిగుతుండగా..టీడీపీ (TDP) , జనసేన (Janasena) , బిజెపి (BJP) పార్టీలు కూటమి గా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ సైతం ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ ప్రచారం కోసం సినిమా స్టార్లను , బుల్లితెర నటి నటులను రంగంలోకి దింపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లును రంగంలోకి దింపింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, అంబటి రాయుడు (క్రికెటర్), కొరియోగ్రాఫర్ జానీ, సినీ, టీవీ నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనులను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినట్లు జనసేన పార్టీ తన అధికార సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది. త్వరలోనే వీరు ప్రచారం చేయబోతున్నారు. వీరు మాత్రమే కాదు మరికొంతమంది కూడా తమవంతు ప్రచారం చేస్తాం అంటూ ప్రకటిస్తున్నారు.

తాజాగా యంగ్ హీరో నవదీప్ (Navadeep) మాట్లాడుతూ.. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని, పవన్ కళ్యాణ్ కు తన మద్దతు ఉంటుందని వెల్లడించారు. తాను నటించిన ‘లమ్హమౌళి’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పిఠాపురంలోని శ్రీపాదవల్లభుడిని దర్శించుకున్న ఆయన.. ఈ కామెంట్స్ చేశారు. మెగా ఫ్యామిలీ హీరోలంతా నవదీప్ చాల క్లోజ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

Read Also : Vijay Devarakonda : ఒత్తిడిలో విజయ్ దేవరకొండ..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • campaign
  • Janasena
  • Navadeep
  • Pawan Kalyan

Related News

Telugu Mahila Keerthana as TVK, Sivakasi MLA

TVK Keerthana: టీవీకే శివకాశి ఎమ్మెల్యేగా తెలుగు మహిళా కీర్తన

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సృష్టించిన సంచలనాలు కొనసాగుతున్నాయి. ఎందరో సామాన్యులను అసెంబ్లీకి పంపిన ఆ పార్టీ నుంచి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విజేత కథ వెలుగులోకి వచ్చింది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక యువతి, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసిన అనుభవంతో తన నియోజకవర్గంలో తెలుగులో ప్రసంగించి మరీ ఓటర్

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd