Godfather Pre Release : గాడ్‌ఫాదర్ ప్రీరిలిజ్ ఈవెంట్‌పై విజయసాయిరెడ్డి కామెంట్.. ఏమన్నారంటే..
మెగాస్టార్ చిరంజీవి ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో నటించిన చిత్రం 'గాడ్ ఫాదర్'.
- By Hashtag U Published Date - 03:17 PM, Mon - 26 September 22
మెగాస్టార్ చిరంజీవి ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళ హిట్ చిత్రం ‘లూసిఫర్’ కు ఇది రీమేక్. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబరు 28న ఏపీలోని అనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ మెగా వేడుకకు నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వేదికగా నిలుస్తోంది.
ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి సందేశాత్మక చిత్రం ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండడం సంతోషకరం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా చిత్రసీమను రంజింపజేస్తున్న మెగాస్టార్ లో అదే ఉత్సాహం కనిపిస్తోందని విజయసాయి కొనియాడారు. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అని పేర్కొంటూ, ట్వీట్ చేశారు.
Related News
AP : విజయసాయిరెడ్డికి షర్మిల ప్రశ్నల వర్షం..సమాధానం చెపుతారా..?
ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల (Sharmila)..ఆ తర్వాత అధికార పార్టీ వైసీపీ (YCP) కి చెమటలు పట్టిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే..మరోపక్క అన్న జగన్ (Jagan) ఫై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి (Vijay Sai reddy)కి షర్మిల ప్రశ్నల వర్షం సంధించింది. తాజాగా సీఎం జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తమ ముందుకు వచ్చిన �