HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Union Minister Positions For Both From Ap

Cabinet Ministers : ఏపీ నుండి ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు..?

రామ్మోనాయుడికి కేంద్రమంత్రి పదవి.. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం

  • Author : Sudheer Date : 08-06-2024 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ramohan
Ramohan

ఈసారి మోడీ కేంద్ర వర్గంలో ఇద్దరికీ అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నట్లు తెలుస్తుంది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే సొంతంగా కాదు కూటమి పార్టీల మద్దతు మోడీ మరోసారి ప్రధానిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈసారి ఏపీ అధికార పార్టీ NDA కూటమికి కీలకంగా మారింది. ఏపీలో NDA కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ , 21 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకొని సంచలన విజయం సాధించింది. అయితే కేంద్రంలో ఏపీ సపోర్ట్ చాల కీలకంగా మారడంతో చంద్రబాబు షరతులకు కేంద్రం ఒప్పుకోకతప్పడం లేదు. ఈ క్రమంలో ఏపీ నుండి పలువురికి కీలక పదవులు కోరడం తో చివరికి ఇద్దరికీ కేంద్ర మంత్రుల అవకాశం ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు రానున్నట్లు సమాచారం. రామ్మోనాయుడికి కేంద్రమంత్రి పదవి.. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక రేపు ఢిల్లీలోని ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పలువురు మంత్రులు కూడా ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అలాగే టీడీపీ ఎంపీలిద్దరూ కూడా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. సాయంత్రం 7.15 PM గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుంది. పలు దేశాధినేతలు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. మరి ఏపీ నేతలకు ఏ శాఖలు ఇస్తారో చూడాలి.

Read Also : Ramoji Rao: రామోజీ రావు విజ‌యాల వెనుక ఉన్న ర‌హ‌స్య‌మిదే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Cabinet Minnisters
  • Rammohan Naidu
  • tdp

Related News

Araku MP Allocates Funds for Kovur's Development

Gumma Thanuja Rani: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ నిధులు కేటాయింపు

Nallapareddy Prasanna Kumar Reddy  రాజకీయాల్లో కొన్ని పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఎక్కడో గిరిజన ప్రాంతమైన అరకు పార్లమెంట్ సభ్యురాలు, నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గానికి నిధులు కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిఫార్సుతో ఈ న

  • Seat Increase In Lok Sabha

    Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?

  • Massive Fire Breaks Out On

    Amaravati : అమరావతిలో మరో భారీ అగ్ని ప్రమాదం..ఎవరి కుట్ర ఇది ?

Latest News

  • Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

  • Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Jewar Airport : ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని మోడీ శ్రీకారం!

  • Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి

  • వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై 15 రోజులకు ఓసారి పెట్రోల్ , డీజిల్ ధరల్లో మార్పులు

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd