HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Supreme Court Green Signal For Vijayawada Utsav

Vijayawada Utsav 2025: ‘విజయవాడ ఉత్సవ్’కు తొలిగిన అడ్డంకి

Vijayawada Utsav 2025: సుప్రీంకోర్టు తీర్పుతో విజయవాడ ప్రజల్లో ఆనందం నెలకొంది. దుర్గగుడి ప్రాంగణంలో సాంస్కృతిక, వాణిజ్య కార్యక్రమాలతో ఉత్సవ్కను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు

  • Author : Sudheer Date : 22-09-2025 - 3:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayawada Utsav Sh
Vijayawada Utsav Sh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav 2025) నిర్వహణకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ ఉత్సవ్కను దుర్గగుడి భూముల్లో వాణిజ్య కార్యకలాపాల ఆధారంగా నిర్వహించడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, పిటిషనర్ వాదనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఉత్సవ్క సన్నాహకాలకు మరింత ఊపొచ్చింది.

Chiranjeevi : ‘ప్రాణం ఖరీదు’ కు 47 ఏళ్లు

విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. లీజుకు తీసుకున్న వారికి, అలాగే ఆలయానికి ఎలాంటి సమస్యలు లేని సమయంలో మూడో వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయడం సబబుకాదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతోందని స్పష్టమైన సాక్ష్యాలు లేకుండా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడం సమంజసం కాదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆలయ భూముల్లో వాణిజ్య కార్యకలాపాల ఆధారంగా ఉత్సవ్క నిర్వహణకు ఎలాంటి అడ్డంకి లేదని తేల్చిచెప్పింది.

సుప్రీంకోర్టు తీర్పుతో విజయవాడ ప్రజల్లో ఆనందం నెలకొంది. దుర్గగుడి ప్రాంగణంలో సాంస్కృతిక, వాణిజ్య కార్యక్రమాలతో ఉత్సవ్కను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. స్థానిక కళాకారులకు, వ్యాపారులకు ఈ ఉత్సవ్క మంచి అవకాశంగా భావిస్తున్నారు. కోర్టు తీర్పు కారణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండుగ వాతావరణంలో ఈ ఉత్సవ్కను విజయవంతంగా జరుపుకునే అవకాశం లభించిందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విజయవాడలో రాబోయే రోజులలో ఉత్సాహం మరింత పెరగనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Supreme Court
  • Vijayawada Utsav
  • Vijayawada Utsav 2025
  • Vijayawada Utsav Date

Related News

Supreme Court Strong Warning To YCP MLC Anantha Babu

అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం

Ananta Babu case  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో పోలీసులు ఈ కేసు విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలు, నిందితుడు ఒక్కటయ్యారు అనే రీతిలో వ్యవహరించారని మండిపడింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును వ

  • Telangana Cm Revanth Reddy

    CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • Ias Srilakshmi

    ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

  • Prathyusha Death Case

    Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

Latest News

  • భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

  • డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

  • శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

  • నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

  • కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చ‌ద‌వాల్సిందే!

Trending News

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd