RGV : సీఎం జగన్ కు వర్మ సూటి ప్రశ్న..రోజా సంగతి ఏంటి మరి ..?
టూరిజం మంత్రి రోజాగారిని, ఆవిడ డబ్బులు కోసం అందరితో పడుకుంటుందని , బ్లూఫిల్మ్స్ లో act చేస్తుందని ఆ బ్లూ ఫిల్మ్స్ తన దగ్గర ఉన్నాయని
- Author : Sudheer
Date : 30-09-2023 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) …గత కొద్దీ కాలంగా సీఎం జగన్ (CM Jagan) కు , వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. జగన్ ఫై సినిమాలు చేయడం..జగన్ కు సపోర్ట్ గా సోషల్ మీడియా లో ట్వీట్స్ చేయడం..టీడీపీ , జనసేన పార్టీల ఫై విమర్శలు చేస్తుండడం చేస్తూ వస్తున్నాడు. తాజాగా తన ట్విట్టర్ (X) వేదికగా సీఎం జగన్ కు సూటి ప్రశ్న వేశారు. అది కూడా మినిస్టర్ రోజా ఫై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల ఫై.
గత నాల్గు రోజులుగా TDP సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana Murthy)..వైసీపీ మినిస్టర్ రోజా ఫై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. యావత్ రాష్ట్ర ప్రజలే కాదు నెటిజన్లు సైతం ఈయన చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే వర్మ ..జగన్ ను అలాగే శ్రీమతి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
‘మహిళా మంత్రి అయిన రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోకపోతే… సామాన్య మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు..?’ అని సీఎం జగన్ ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. శ్రీమతి వాసిరెడ్డి పద్మగారు, నాకు తెలియక అడుగుతాను, తెలుగుదేశం పార్టీ లోని ఒక బండారు సత్యనారాయణ అనే ఒకడు ప్రస్తుత టూరిజం మంత్రి రోజాగారిని, ఆవిడ డబ్బులు కోసం అందరితో పడుకుంటుందని , బ్లూఫిల్మ్స్ లో act చేస్తుందని ఆ బ్లూ ఫిల్మ్స్ తన దగ్గర ఉన్నాయని ,పబ్లిక్ మైక్లో అరుస్తుంటే ఇంతకన్నా స్త్రీలని అవమానించడం ఇంకేముంటుంది??? 1.08 సెకండ్స్ నించి 2.26 సెకండ్స్ వరకు video చూడండి అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
Read Also : Lawrence: చంద్రముఖి2 కోసం లారెన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా!
అయితే వర్మ పోస్ట్ ఫై నెటిజన్లు ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు..రోజా ని అన్నాడని పిర్యాదు చేస్తున్నావు..మొన్నటికి మొన్న ఇంటర్ చదివే అమ్మాయిని అత్యాచారం చేసి..కళ్లు పీకేసి అత్యంతదారుణంగా చంపేశారు..దాని గురించి ఎందుకు అడగడం లేదు..? అవి కనిపించడం లేదా..? అని ప్రశ్నింస్తున్నారు. అలాగే మరికొంతమంది మరి దారుణంగా వర్మ ఫై కామెంట్స్ చేస్తున్నారు.
AP WOMENS COMMISSION CHAIRPERSON శ్రీమతి వాసిరెడ్డి పద్మగారు, నాకు తెలియక అడుగుతాను, తెలుగుదేశం పార్టీ లోని ఒక బండారు సత్యనారాయణ అనే ఒకడు ప్రస్తుత టూరిజం మంత్రి రోజాగారిని, ఆవిడ డబ్బులు కోసం అందరితో పడుకుంటుందని , బ్లూఫిల్మ్స్ లో act చేస్తుందని ఆ బ్లూ ఫిల్మ్స్ తన దగ్గర ఉన్నాయని…
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2023