HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Son Mark Shankar Injured

Pawan : సింగపూర్ కు పవన్ కళ్యాణ్..కొడుకు క్షేమం కోసం ఆరా

Pawan : ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని, పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అస్వస్థతకు గురయ్యాడని సమాచారం

  • Author : Sudheer Date : 08-04-2025 - 2:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan 2nd Son
Pawan 2nd Son

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) పవనోవిచ్ సింగపూర్‌(Singapore)లోని ఒక స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident)లో గాయపడిన విషయం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని, పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అస్వస్థతకు గురయ్యాడని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్కూల్ సిబ్బంది అతనిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనలో 15 మంది చిన్నారులు సహా మొత్తం 19 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.

Cooking Oil: వాడిని నూనెను మళ్ళీ మళ్ళీఉపయోగిస్తున్నారా.. అయితే ఇది ఎంత డేంజర్ లో తెలుసా?

ప్రమాద వార్త తెలియగానే పవన్ కళ్యాణ్ తన అరకు పర్యటనలో ఉండగా అధికారులు, నేతలు వెంటనే సింగపూర్ వెళ్లాలని సూచించారు. అయితే గిరిజనులతో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, మొదట అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి వెళ్లతానని పవన్ స్పష్టం చేశారు. ఆయన కురుడి గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని, సుంకరమెట్ట కాఫీ తోటల వద్ద చెక్క వంతెనను ప్రారంభించిన తర్వాతే సింగపూర్‌ కు బయలుదేరనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం పవన్ సింగపూర్ కు వెళ్లనున్నారు.

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నేవా సింగపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె మాస్టర్ డిగ్రీ కోసం అక్కడ ఉంటూ, కుమారుడిని రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్‌లో చదివిస్తున్నారు. ఈ స్కూల్‌లోనే ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై స్పందిస్తూ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జనసేన అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా సోషల్ మీడియాలో మార్క్ శంకర్ ఆరోగ్యంగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mark shankar school
  • mark shankar school fire accident
  • Pawan Kalyan
  • Pawan Kalyan son Mark Shankar

Related News

Ustaad Bhagat Singh Tiket P

Ustaad Bhagat Singh : తెలంగాణ లో సాధారణ టికెట్ ధరలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’

తెలంగాణలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, ఫ్యాన్స్‌కు మరియు సామాన్య ప్రేక్షకులకు ఊరటనిచ్చే అంశం

  • Ustaad Bhagat Singh Trailer

    ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

  • Janasena 13th Formation Day

    Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

Latest News

  • ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్సార్సీపీ నేత రోజా

  • Sridhar Babu: మూసీ ప్రాజెక్టు తొలి దశ డీపీఆర్‌ తయారైంది: మంత్రి శ్రీధర్‌బాబు

  • Ugadi 2026 : ఉగాది రోజున ఈ పనులు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది !!

  • Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో షడ్రుచుల వెనుక ఉన్న రహస్యం ఇదే..!

  • Ugadi 2026 : అనుమానాలు రేకెత్తిస్తున్న ‘ పరాభవ నామ సంవత్సరం ‘..మరి పండితులు ఏమంటున్నారంటే !!

Trending News

    • Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి.. విశేషాలు, విశిష్టత, రహస్య సందేశం ఏంటో తెలుసా..?

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd