HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Palakonda Speech

AP Polls : ఏ కలలు నిజం చేసాడని జగన్ కు ఓటు వేయాలి..? పవన్ సూటి ప్రశ్నలు

కలలు నిజం చేయడానికి అంట… మెగా డీఎస్సీ ఇచ్చి మీ కలలు నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా ? అంటూ ప్రశ్నించారు

  • Author : Sudheer Date : 02-05-2024 - 11:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Paalakonda
Pawan Paalakonda

ఏపీ ఎన్నికల ప్రచారంలో పవన్ (Pawan) దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు..పూర్తిగా ఎన్నికల ఊపును తన వైపు తిప్పుకున్నాడు. గత నెల క్రితం వరకు వైసీపీ ప్రచారం ఊపు కనిపించగా..ఆ తర్వాత నుండి కూటమి తన ప్రచార హోరు చూపించడం మొదలుపెట్టింది. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత మరింత స్పీడ్ చేసింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓ పక్క శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ..మరోపక్క అధికార పార్టీ నేతల్లో చెమటలు పట్టిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు ఉత్తరాంధ్ర లో ప్రచారం చేసాడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ(Paalakonda)లో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో సీఎం జగన్ కు వరుస ప్రశ్నలు సంధించారు. హోర్డింగ్ పై జగన్ బొమ్మతో పాటు కలలు నిజం చేయడానికి… జగన్ కోసం సిద్ధం అని రాసి ఉంది. దానిపై స్పందిస్తూ..కలలు నిజం చేయడానికి అంట… మెగా డీఎస్సీ ఇచ్చి మీ కలలు నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా ? అంటూ ప్రశ్నించారు. ఇక్కడ కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు… కానీ జగన్ కానీ, ఇక్కడున్న వైసీపీ నేతలు కానీ యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని అడిగారా? అని ప్రశ్నించారు.

ఇదే సందర్బంగా కూటమి అధికారంలో రాగానే..మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే (Mega DSC) చేస్తామని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. సీపీఎస్‌కు పరిష్కార మార్గం చూపిస్తామని.. దానికి సమానమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని ..గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని మాటిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక.. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

Read Also : Revanth Reddy : మామ..అల్లుళ్ల నుండి సిద్దిపేటకు విముక్తి కలిగించాలి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Polls
  • palakonda
  • Pawan Kalyan

Related News

Nani Pawan

Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

Latest News

  • బ్రిటీష్ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం.. 85 దేశాల‌కు త‌ప్ప‌నిస‌రి!

  • Vijay – Rashmika Wedding Food Menu : విజయ్-రష్మిక పెళ్లి విందులో అదరగొట్టిన తెలంగాణ వంటకాలు

  • Fire Accident in Jubilee Hills : జూబ్లీహిల్స్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం

  • రైల్వే పరిహారానికి సంబంధించి కీల‌క ప్ర‌క‌టన చేసిన‌ కేంద్రం!

  • Donald Trump : ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd