HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Quotes Chinna Jeeyar Swami About Ap Bad Roads

Lokesh On Roads: ఏపీ రోడ్లపై చినజీయర్ సెటైర్లు.. పాలకులకు ఇప్పుడైనా అర్థమౌతోందా..?: లోకేశ్

ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని...అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రోడ్ల దుస్థితిపై టీడీపీ,జనసేనలు నిరసనలు కూడా చేపట్టాయి.

  • Author : Hashtag U Date : 19-05-2022 - 1:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Padayatra
Lokesh Padayatra

ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని.. అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రోడ్ల దుస్థితిపై టీడీపీ, జనసేనలు నిరసనలు కూడా చేపట్టాయి. అంతేకాదు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఏపీ రోడ్లపై సెటైరికల్ కామెంట్స్ చేయడంతో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి కూడా ఏపీలో రోడ్ల పరిస్థితిపై తన ప్రవచనంలో కామెంట్స్ చేయడంతో అందరూ నవ్వుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

రాష్ట్రంలో రోడ్లు నడిచేందుకు వీలుగా లేవని జనం గగ్గోలు పెడుతున్నారు. పక్కరాష్ట్ర పాలకులు ఆద్వాన్న పాలనకు ఏపీని ఉదాహరణగా చూపిస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. రాజకీయాలకు దూరంగా, ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గర, హిందూ ధర్మ ప్రచారమే జీవితలక్ష్యంగా సాగుతోన్న చినజీయర్ స్వామి ఏపీలో రహదారుల దుస్థితిపై ఆవేదనతో స్పందించారని లోకేష్ పేర్కొన్నారు.

చినజీయర్ స్వామి ఏమన్నారు..
ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చినజీయర్ స్వామి ఏపీలోని జంగారెడ్డి గూడెం నుంచి రాజమండ్రికి రోడ్డు మార్గంలో ప్రయాణించారట. రాజమండ్రిలో ప్రవచనం చేస్తున్న సమయలో ఈ ప్రయాణం గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి. ఒక్కోసారి గోతులు కూడా ఉంటాయి.. కానీ జంగారెడ్డి గూడెం నుంచి ఇక్కడికి రావడానికి.. చాలా బాగుంది.. చక్కగా గుర్తుంచుకునేలా ఉంది.. అంటూ రోడ్ల దుస్థితిపై చెప్పకనే చెప్పారు. చినజీయర్ స్వామి ఈ వ్యాక్యలు చేస్తున్నంతసేపు ప్రవచనం వింటున్నవాళ్లు నవ్వుకున్నారు .

రాష్ట్రంలో రోడ్లు న‌డిచేందుకు కూడా వీలుగా లేవ‌ని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారు. ప‌క్క‌రాష్ట్ర పాల‌కులు అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా మ‌న ఏపీని చూపిస్తున్నారు. అయినా ప్ర‌భుత్వ స్పంద‌న శూన్యం. రాజ‌కీయాల‌కు దూరంగా, ఆధ్మాత్మిక ప్ర‌పంచానికి ద‌గ్గ‌ర‌..,(1/3) pic.twitter.com/mFyPNidS1i

— Lokesh Nara (@naralokesh) May 19, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh roads
  • bad roads
  • chinna jeeyar swami
  • nara lokesh

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

Latest News

  • Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

  • Ponnam prabhakar: పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం ఆగ్రహం

  • Back To School: బ్యాక్ టు స్కూల్.. పాఠశాలకు వెళ్లమని మీ పిల్లలు మారం చేస్తే..!

  • BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

  • Panchumarthi Anuradha: పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd