HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Public Meeting At Macherla

Jagan – Palnadu : పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం – జగన్

14 ఏళ్లు సీఎంగా పనిచేసి చంద్రబాబు ఒక్క మంచి కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు

  • Author : Sudheer Date : 15-11-2023 - 3:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Public Meeting At Macherla
Jagan Public Meeting At Macherla

పౌరుషాల పల్నాడు (Palnadu ) గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నామ‌ని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని..ఇక పల్నాటి సీమ రూపురేఖ­లను సమూ­లంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు జగన్. ఈరోజు బుధువారం పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల (Varikapudisela Project) ఎత్తిపోతల పథకం పనులకు జగన్ శంకుస్థాపన చేసారు. అనంతరం ఏర్పాటు చేసినబహిరంగ సభలో పాల్గొన్న జగన్.. పల్నాడుకు కృష్ణా జలాలు అందించబోతున్నామన్నారు. పల్నాడు రూపురేఖ­లను సమూ­లంగా మార్చేందుకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇదే సందర్భంగా టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu)పై విమర్శలు గుప్పించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశామని .. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని జగన్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. టీడీప పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలే అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి చంద్రబాబు ఒక్క మంచి కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు. కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా? అని ప్రశ్నించారు. కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పిన్నతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా? అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు వేశారు.

ఈ ప్రాజెక్టును దశలవారిగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తాం. ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందింబోతున్నామ‌న్నారు. పౌరుషాల పల్నాడును అభివృద్ధి గడ్డగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. ఈ రోజు ఇంతటి చిక్కటి చిరునవ్వులు, ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు.

Read Also : Pitch Swap For Semis: సెమీస్ ముంగిట బీసీసీఐపై సంచలన ఆరోపణలు.. పిచ్‌ను మార్చేశారంటూ కథనాలు..!?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • jagan
  • Palnadu District
  • Varikapudisela Project

Related News

Jagan App

AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Andhra Pradesh Earthquake

    ఏపీలో భూకంపం టెన్షన్.. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున కంపించిన భూమి

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

  • Jagan App

    Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd